Na Ooru Peddapuram Song Lyrics – Jagannatakam Movie – Parvateeshaum

SONG INFORMATION:
Movie : జగన్నాటకం
Song : నా ఊరు పెద్దాపురం
Singers : గీత మాధురి
Music : కిరణ్
Lyrics : శేకర్
Label : Aditya music.

Na Ooru Peddapuram Song Lyrics In Telugu:

ఈ గోదావరి జిల్లాలో
యడ జాతర జరిగిన
ఈ కుర్రాలని కిర్రెకించే
ఖిలాడి ని నేనేగా

నా ఊరు పెద్దాపురం
నాకెవ్వరు లేరదారం
నా ఒంటికుందో సారం
నేనెవ్వరికందని దూరం

పట్టి మంచము వేసుంచ
పాలు పళ్లు పెట్టి ఉంచా
పట్టి మంచము వేసుంచ
పాలు పళ్లు పెట్టి ఉంచా

నా ఏవ్వరాలు వివరిస్తా
నువ్వు రారా
నువ్వు ఒక్కసారి
నువ్వు ఒక్కసారి నువ్వు ఒక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి
నువ్వు ఒక్కసారి వచ్చి వదిలించరా నా పిచ్చి

నా ఊరు పెద్దాపురం
నాకెవ్వరు లేరదారం
నా ఒంటికుందో సారం
నేనెవ్వరికందని దూరం

నా కన్నవారు యెప్పుడో
ముసలోడికి కట్టేసారు
నన్ను కట్టుకున్నవాడు
పందిరిలో వదిలేశాడు

పాలకొల్లులో పక్కేసా
పర్మనెంట్ వచ్చేసా
పాలకొల్లులో పక్కేసా
నే పర్మనెంట్ గా వచ్చేసా

నా పరువాలన్నీ పంచిస్తా
నువ్వు రారా
నువ్వు ఒక్కసారి నువ్వు ఒక్కసారి నువ్వు ఒక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి నువ్వు ఒక్కసారి వచ్చి వదిలించరా నా పిచ్చి

నా ఊరు పెద్దాపురం
నాకెవ్వరు లేరదారం
నా ఒంటికుందో సారం
నేనెవ్వరికందని దూరం

పుట్టుక తోనే నేను
గోదారికి ముద్దయ్యను
మ గల్లి కుర్రవాళ్లు
నన్ను ఎల్లిపోమంటారు
నా చాటుకొస్తే నా చోటు
నీ మాట మీదే నా రేటు
నా చాటుకొస్తే నా చోటు
నీ మాట మీదే నా రేటు

నా స్వర్గాలని చూపిస్తా
నువ్వు రారా
నువ్వు ఒక్కసారి నువ్వు ఒక్కసారి
నువ్వు ఒక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి
నువ్వు ఒక్కసారి వచ్చి వదిలించరా నా పిచ్చి
నువ్వు ఒక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి
నువ్వు ఒక్కసారి వచ్చి వదిలించరా నా పిచ్చి

Na Ooru Peddapuram Song In English:

Ee godavari jillallo
Yada jathara jarigina
Ee kurralani kirrekinche
Khiladi ni nenega

Na Ooru Peddapuram
Nakevvaru leradaram
Na ontikundo saram
Nenevvarikandani duram

Patti manchamu vesuncha
Paalu pallu petti uncha
Patti manchamu vesuncha
Paalu pallu petti uncha

Na yevvaralu Vivaristha
Nuvvu rara
Nuvvu okkasari nuvvu okkasari
Nuvvu okkasari vachi vadilinchukora pichi
Nuvvu okkasari vachi vadilinchara na pichi

Na Ooru Peddapuram
Nakevvaru leradaram
Na ontikundo saram
Nenevvarikandani duram

Na kannavaru yeppudo
Musalodiki kattesaru
Nannu kattukunnavadu
Pandirilo vadilesadu

Palakollulo pakkesa
Permanent ga vachesa
Palakollulo pakkesa
Ne Permanent ga vachesa

Na paruvalanni panchistha
Nuvvu rara
Nuvvu okkasari nuvvu okkasari
Nuvvu okkasari vachi vadilinchukora pichi
Nuvvu okkasari vachi vadilinchara na pichi

Na Ooru Peddapuram
Nakevvaru leradaram
Na ontikundo saram
Nenevvarikandani duram

Puttuka thone nenu
Godariki muddayyanu
Ma Galli kurravallu
Nannu ellipomantaru
Na chatukosthe na chotu
Ni mata mede na retu
Na chatukosthe na chotu
Ni mata mede na retu

Na swargalanni chupistha
Nuvvu rara
Nuvvu okkasari nuvvu okkasari
Nuvvu okkasari vachi vadilinchukora pichi
Nuvvu okkasari vachi vadilinchara na pichi
Nuvvu okkasari vachi vadilinchukora pichi
Nuvvu okkasari vachi vadilinchara na pichi

Thank you

Leave a Comment