Najabhaja Song Lyrics In Telugu – God Father Telugu – Chiranjeevi

Najabhaja song lyrics was available in both Telugu and English. This song was sung by Sri Krishna and Pruthvi Chandra and music was given by Thaman S and lyrics was written by Anatha Sriram.

Najabhaja Song Lyrics In Telugu:

నజభజ జజర
నజభజ జజర
గజ గజ వణికించే
గజ రాజడివో రా

భుజములు
జూలిపించే
మొనగాడివో రా

గిం గిం
ఘింకరించిన
ఐరావతం
గిర్రు గిర్రున
తొండము తిప్పితే
చిత్తడే మోతం

గిం గిం
ఘీంకరించిన
ఐరావతం
గీతలమీదకు
మీదికంటు దూకితే
నెత్తురే మొత్తం

గుద్దు గుద్దుతే
గుండెలపై
గుజ్జు గుజ్జుగా
అవతావబ్బాయి

కుమ్ము కుమ్మితే
రోమ్ములపై
దిమ్ము దిమ్ముగా
ఉంటదియాబ్బాయి

దుండగ దండుని
మొండిగా
చెండాడు
గందర
గాదురా

నజభజ జజర
నజభజ జజర
గజ గజ వణికించే
గజ రాజడివో రా

కొండా దేవర
కోన దేవర
కొర చూపు
కొడవలి రా

అడవితల్లికి
అన్నయ విడురా
కనపడితే వారు
కథాకళి రా
చొక్కా మడుత
పెట్టి వచ్చాడంటే
టేకు దొంగ మేడి
గొడ్డలి విడు

మీసం కట్టు గాని తిప్పడంటే
మట్టి చెక్కమెడ
రంపమావ్తడు
నల్ల విరుగుడు
చేవలంటి
జబ్బల
అబ్బుల్కే
నడ్డి విరిచె
చెవు చూసి
అబ్బలు గుర్తొస్తారే

అడ్డూ వచ్చినోడిని
అడ్డదిడ్డంగా
తొక్కేసి పోతాడు రా

నజభజ జజర
నజభజ జజర
గజ గజ వణికించే
గజ రాజడివో రా

నజభజ జజర
నజభజ జజర
గజ గజ వణికించే
గజ రాజడివో రా

Najabhaja Song Lyrics In English:

Najabhaja jajara
Najabhaja jajara
Gaja gaja vanikinche
Gaja rajadivo ra

Bhujamulu
Jhulipinche
Monagadivo raa

Gheem gheem
GHeemkarinchina
Airavatham
Girru girruna
Thondamu tippithe
Chittade motham

Gheem gheem
Gheemkarinchina
Airavatham
Githalamedaku
Medikantu dookithe
Nethhure motham

Guddu guddithey
Gundelapai
Gujju gujjuga
Avthavabbai

Kummu kummithe
Rommulapai
Dimmu dimmuga
Untadiabbai

Dundaga danduni
Mondiga
Chendadu
Gandara
Gaduduraa

Najabhaja jajara
Najabhaja jajara
Gaja gaja vanikinche
Gaja rajadivo ra

Konda devara
Kona devara
Kora chupu
Kodavali raa

Adavithalliki
Annaya vedura
Kanapadithey
Kathakali raa
Chokka madutha
Petti vacchadante
Teku donga medi
Goddali vedu

Mesam kattu gani tippadante
Matti chekkameda
Rampamavthadu
Nalla virugudu
Chevalanti
Jabbala
Abbulke
Naddi viriche
Chevu chusi
Abbalu gurthosthare

Addu vacchinodini
Addadiddanga
Tokkesi pothadu raa

Najabhaja jajara
Najabhaja jajara
Gaja gaja vanikinche
Gaja rajadivo ra

Najabhaja jajara
Najabhaja jajara
Gaja gaja vanikinche
Gaja rajadivo ra

Leave a Comment