Nallanchu Chira Song Lyrics – Folk Songs

Nallanchu Chira song lyric was available in Telugu. This song is written, tune and directed by Gopi. Music and sung by Gajwel Venu and camera and editing by Alle Shiva Kumar. Choreography by Akhila and Rajesh.

Nallanchu Chira Song Lyrics In Telugu

నల్లంచు చీర కట్టి పోయేటి పిల్ల
నల్లంచు చీర కట్టి పోయేటి పిల్ల
నీ సిల్కు చీరని సిల్కు చీరని
సిల్కు చీర ఓ సిన్న దాన
నీ సిగలో మల్లెలు నే వెడుత
సిల్కు చీర ఓ సిన్న దాన
నీ సిగలో మల్లెలు నే వెడుత

తొవ్వంట వోయేటి వయ్యారి పిల్ల
తొవ్వంట వోయేటి వయ్యారి పిల్ల
నీ వయ్యారం నీ వయ్యారం
నీ వయ్యారం అంత ఊపుతు పోతే
నా మనసేమో అగదయే
నీ వయ్యారం అంత ఊపుతు పోతే
నా మనసేమో అగదయే
తొవ్వంట వోయేటి వయ్యారి పిల్ల
తొవ్వంట వోయేటి వయ్యారి పిల్ల

సిన్నంగా నవ్వుకుంట పోయెటి పిల్ల
సిన్నంగా నవ్వుకుంట పోయెటి పిల్ల
నీ నవ్వులోన నీ నవ్వులోన
నీ నవ్వులోన ఏదో మత్తున్నదే పిల్ల
నడకలోన ఏదో మయున్నదే
నీ నవ్వులోన ఏదో మత్తున్నదే పిల్ల
నడకలోన ఏదో మయున్నదే
సిన్నంగా నవ్వుకుంట పోయెటి పిల్ల
సిన్నంగా నవ్వుకుంట పోయెటి పిల్ల

నల్లటి కురులున్న సక్కనీ దాన
నల్లటి కురులున్న సక్కనీ దాన
నీ నల్లని నీ నల్లని
నీ నల్లని కురులు కాలికి మేసిలితే
ప్రణమేమో జల్లుమన్నదే పిల్ల
నీ నల్లని కురులు కాలికి మేసిలితే
ప్రణమేమో జల్లుమన్నదే పిల్ల
నల్లటి కురులున్న సక్కనీ దాన
నల్లటి కురులున్న సక్కనీ దాన

కాళ్ళకు గజ్జల సప్పుడు దాన
కాళ్ళకు గజ్జల సప్పుడు దాన
నీ సప్పుడంత నీ సప్పుడంత
నీ సప్పుడంత చెలిమే తాకితే పిల్ల
ప్రణమంతా నిలువదాయే ఓ పోల్ల
నీ సప్పుడంత చెలిమే తాకితే పిల్ల
ప్రణమంతా నిలువదాయే ఓ పోల్ల
కాళ్ళకు గజ్జల సప్పుడు దాన
కాళ్ళకు గజ్జల సప్పుడు దాన

Nallanchu Chira Song Lyrics In English

Nallanchu Chira katti poyeti pilla
Nallanchu Chira katti poyeti pilla
Ni silku chirani silku chirani
Ni Silku o sinnadana
Ni sigalo mallela ne vedutha
Silku chira o sinnadana
Ni sigalo mallela ne vedutha

Thovvanta voyeti vayyari Pilla
Thovvanta voyeti vayyari Pilla
Ni vayyaram ni vayyaram
Ni vayyaram antha ooputhu pote
Na manasemo aagadaye
Ni vayyaram antha ooputhu pote
Na manasemo aagadaye
Thovvanta voyeti vayyari Pilla
Thovvanta voyeti vayyari Pilla

Sinnaga navvukunta poyeti pilla
Sinnaga navvukunta poyeti pilla
Ni navvulona yedo mattu unnade Pilla
Nadakalona yedo mayunnade
Ni navvulona yedo mattu unnade Pilla
Nadakalona yedo mayunnade
Sinnaga navvukunta poyeti pilla
Sinnaga navvukunta poyeti pilla

Nallati kurulunna sakkani Dana
Nallati kurulunna sakkani Dana
Ni nallani ni nallani
Ni nallani kurulu kliki mesilithe
Pranamemo jallumannade Pilla
Ni nallani kurulu kliki mesilithe
Pranamemo jallumannade Pilla
Nallati kurulunna sakkani Dana
Nallati kurulunna sakkani Dana

Kallaku gajjalu sappudu Dana
Kallaku gajjalu sappudu Dana
Ni sappudantha ni sappudantha
Ni sappudantha chelime takithe Pilla
Pranamantha niluvadaye o polla
Kallaku gajjalu sappudu Dana
Kallaku gajjalu sappudu Dana

Song: Nallanchu Chira
Singer: Gajwel Venu
Lyrics: Gopi

Leave a Comment