Nateya Nenu Potera Song Lyrics – Folk Song

Nateya Nenu Potera song is a famous folk song on Youtube. This song is written by Jogula Venkatesh and sung by Jogula Venkatesh and Lavanya and music was given by Praveen Kaithoju and Dop & Editing by Naresh Velpula and Cast by Rajeshwari and Jogula Venkatesh, Produced by Chandramouli Ponnam, Ravi Kumar, Krishna Tej. Directed under Ravi Kumar. The song released on 9Arts Music Youtube channel.

Nateya Nenu Potera Song Lyrics in Telugu

నాటేయ్య నేను పోతెరా
బాటల నువ్వుంటేరా
ఎంకటి సై సైగలు చేయరా
ఎంకటి కను సైగలు చేయరా
నీవొల్లే ఉంటరు నీ పంటే ఉంటరు
లవణ్య నేను సైగలు చెయ్యనే
లవణ్య కను సైగలు చేయ్యనే
నా చేతిల కొడవలి
గజ్జల పిడి కొడవలి
ఎంకటి గంటల గొచెద్దర
ఏంకటి గడియల గొచెద్దర
గంటల నువ్వు వస్తివి
గాజులు తెపిస్తనే
లవణ్య పెట్టుకొని మురువాలేనే
లవణ్య ఏసుకొని తిరగాలనే

నీ మెడల గొలుసు రా
గొలుసుల నా మనసు రా
ఎంకటి నా మెడలో ఏయ్యి రా
ఎంకటి ఊరంతా చూపియరా
ఓ ముద్దు ఇస్తేనే నీ మెడలో ఏస్తనే
లవణ్య ఊరంతట చూపిస్తానే
లవణ్య కోరింది నీ ఇప్పిస్తానే
ను నడిపే బండి రా రాయల్ ఎన్ఫీల్డ్ రా
ఏంకటి తిప్పర బండి ఎక్కుతా
ఏంకటి తిరిగెద్ధం దునియా అంతట
అరే... దునియా అంతట తిరిగినా
నిన్ను మించిన అందము
లవణ్య ఏడ లెంకిన దొరకదే
లవణ్య ఏడ సుసుసిన దోరకదే

నువ్వు తొడిగే అంగిరా
కాటన్ కదరంగిర
ఎంకటి అద్దమొల్లే మెరిసింది రా
ఎంకటి ముద్ద ముఖముకు బాగుంది రా
నీ మాటల పోటలే
అవి తేనె ముటలే
లవణ్య మాటతోముంచేయకే
లవణ్య చూపుతో కల్చేయకే
వర్ణంలో చీరలు పది పట్టుచీరలు
ఏంకటి నా వొంటికి జొరయ
ఎంకటి నీ ప్రేమతో నువతెవయ్య
సిరిసిల్ల చీరలు కంచి పట్టుచీరలు
లావణ్య ముట్టుకుని నువ్వ మురవకే
లవణ్య కట్టుకొని నువ్వు తిరగవే

నీ ఇంటి ఆలుగా నీ వెంటనీడగ
ఎంకటి కలకాలం తోడుగా
ఎంకటి నువ్వు సై అంటే ఉండన
నీ మాటే నా పాటగా
నడిచే పుబాటగ
లవణ్య నీ మాటే వింటనే
లవణ్య నిన్నే ఉకుంటనే
నా పానం నువ్వయీ
నీ పానం నేనయీ
ఎంకటి ఒకటైపోదమయ
ఎంకటి కలిసుందాం నడవయ
నీ పానం నేనయీ
నా పానం నువ్వయీ
లవణ్య కలిసిబతుకుదమే
లవణ్య కలిసిబతుకుదమే
లవణ్య కలిసిబతుకుదమే
లవణ్య కలిసిబతుకుదమే.

Leave a Comment