Skip to content

Nayi Dhora Song Lyrics – Folk Song

  Nayi Dhora is a famous folk song on YouTube. It has over 35 million views on it. This song was written by Parvathi Bhudavva and supported by Parvathi Mahesh and sung by Lavanya and music is given by Praveen Kaithoj and actors are Parvathi Mahesh, Keerthana and Nikitha and produced by Gaddam Srinivas Reddy and DOP by Stephen and editing by Prakesh and direction by Balu Prasad.

  Lyrics:

  కాల కాలల కాడ నా నాయి దొరో
  ఏటి కాలల కాడా నా నాయి దొరో
  నగుదైవం దొరికెనరో బావా నా నాయి దొరో
  ఆ దైవం తీసుకొని రా నాయిదోరో

  అంగాడి నేనె వోతే అంగట్ల కొచ్చినది
  అంగాడి నేనె వోతే అంగట్ల కొచ్చినది
  గున సింధరి సీరే నా నాయీ దొరో

  సిరజుసి దరజయ్యో నా నాయీ దొరో

  నా ముద్ద మోకానికి నా నాయి దోరో
  నగు కమ్మలు తేయే బావా నా నాయి దొరో
  ఆ కమ్మలు తీసుకొని నా నాయి దొరో
  నా చెవులకు పెట్టరో నా నాయి దొరో
  ఆ కమ్మలు తీసుకొని
  నా చెవులకు పెట్టరో
  ఆ కమ్మలు తీసుకొని
  నా చెవులకు పెట్టరో
  ఆ కమ్మలు తీసుకొని నా నాయి దొరో
  నా చెవులకు పెట్టరో నా నాయి దొరో

  నా సిన్న సెతులకు నా నాయి దొరో
  మట్టిగాజులు తెయే బావా నా నాయి దొరో
  మట్టిగజులు తీసుకొచ్చి నా నాయి దొరో
  నా చేతికి వెట్టరా తేరా నాయి దొరో
  మట్టిగజులు తీసుకొచ్చి
  నా చేతికి వెట్టరా
  మట్టిగజులు తీసుకొచ్చి
  నా చేతికి వెట్టరా
  మట్టిగజులు తీసుకొచ్చి నా నాయి దొరో
  నా చేతికి వెట్టరా తేరా నాయి దొరో

  పట్టువట్టి అడుగుతుంటే నా నాయి దొరో
  కలగకుండా పోమకయ్యె నా నాయి దొరో
  కలగకుండా పోతవెంది నా నాయి దొరో
  పరువాలు నీకేనాయ్యో నా నాయి దొరో
  కలగకుండా పోతవెంది
  పరువాలు నీకేనాయ్యో
  కలగకుండా పోతవెంది నా నాయి దొరో
  పరువాలు నీకేనాయ్యో నా నాయి దొరో

  ఏరి కోరి ఏంబడి వస్తే నా నాయి దొరో
  ఏనాకేనక ఓతావెంది నా నాయి దొరో
  పలేటురి సిన్నదాన్ని నా నాయి దొరో
  పట్టవోంది నాది చెయ్యి నా నాయి దొరో
  పలేటురి సిన్నదాన్ని
  పట్టవోంది నాది చెయ్యి
  పలేటురి సిన్నదాన్ని నా నాయి దొరో
  పణమొల్ల సుసుకుంట నా నాయి దొరో
  పణమొల్ల సుసుకుంట నా నాయి దొరో
  పానమొల్ల సుసుకుంటా నా నాయి దొరో

  1 thought on “Nayi Dhora Song Lyrics – Folk Song”

  Leave a Reply

  Your email address will not be published.