Nee Chethi Gaajulu Folk Song Lyrics – Janulyri Folk Song

Nee Chethi Gaajulu is a latest folk song on YouTube. This song has over 100k views on YouTube. This song written and tuned by Ginnarapu Rajkumar. Concept, Screenplay and Direction by Shanthiraj Master. This song was sung by Shankar Babu & Vaishali Prabhakar. Cast by Janulyri and Gani. Dop by Vinay and editing by Shiva.

Nee Chethi Gaajulu Folk Song Lyrics

నీ చేతి గాజులు గల్ గల్ గల్
నువ్వు నడుస్తుంటే ప్రాణమంత జల్ జల్ జల్
నీ చేతి గాజులు గల్ గల్ గల్
నువ్వు నడుస్తుంటే ప్రాణమంత జల్ జల్ జల్
నిన్ను చూడగానే జరిందే నా దిల్ దిల్
నీ అందంతో చేస్తున్నవే పిల్ల హాల్చల్
నీ చేతి గాజులు గల్ గల్ గల్
నువ్వు నడుస్తుంటే ప్రాణమంత జల్ జల్ జల్

ఏముందే ఏముందే నీ నడకల్లో
వయ్యారం దాగుందే క్యింటల్లలో
ఏముందే ఏముందే ఆ పెదవుల్లో
మధురం దాగుందే నీ అధరళల్లో
మత్తున ముంచేసావే పిల్లా తొలిచూపుల్ల
గుండెల్లో గురిచూసి గుండు దింపావే
సై అంటూ తెస్కొల్లా చస్తనే తెళ్లరేకల్ల
నీ చేతి గాజులు గల్ గల్ గల్
నువ్వు నడుస్తుంటే ప్రాణమంత జల్ జల్ జల్
నీ చేతి గాజులు గల్ గల్ గల్
నువ్వు నడుస్తుంటే ప్రాణమంత జల్ జల్ జల్

ఏముందే ఏముందే నీ నవ్వుల్లో
నరకం చూపిస్తుందే నడి రాత్రుల్లో
ఏముందే ఏముందే నీ చెంపల్లో
రోజుకో రచ్చవుతుందే మా కొంపల్లో
ఎవరైనా ఉన్నారా పిల్ల నీ గుండెల
ఉంటే సూటిగా చూసి చెప్పు నా కళ్ళల
కాదమ్మో ఇక నా వల్ల
కనిపించ దరిదాపుల్ల
కాదమ్మో ఇక నా వల్ల
కనిపించ దరిదాపుల్ల

నే చెప్పేది వినకపోతే ఎలాగ
నా గుండెల్లో ఎవరు లేరు పిలగ
నే తొలిసారి చూసింది నిన్నేగా
నీ అలిగా నూరేళ్ళు నన్నే పిలగ

You May Also Like:

Neeli Neeli Song Lyrics

Sandhamamaiah Lo Song Lyrics

1 thought on “Nee Chethi Gaajulu Folk Song Lyrics – Janulyri Folk Song”

Leave a Comment