Neeli Neeli Song Lyrics – Folk Song – Dhethadi Harika

Neeli Neeli song is a latest folk song from Dhethadi Harika. The song lyric were available in Telugu. This song written by Manukota Prasad, Music by Madeen SK and sung by Basani Manatha and cast by Dhethadi Harika and choreographer is Raghu Master.

Neeli Neeli Song Folk Lyrics

నీలి నీలి కల్లబడే వాని
మాయల నిలువునా దించినడే
నిండు పున్నమి ఏన్నెల తీరు వాడు
నిండు మనసు అందగడే
నీలి నీలి కల్లవడే వాని
మాయల నిలువునా దించినడే
నిండు పున్నమి ఏన్నెల తీరు వాడు
నిండు మనసు అందగడే
పట్టేసుకున్నన పట్టు జరిపోదున
పట్టలు ఇయ్యకుండ కట్టేసుకుందునా
పట్టేసుకున్నన పట్టు జరిపోదున
పట్టలు ఇయ్యకుండ కట్టేసుకుందునా
నీలి… అరే.. నీలి…అరే..
నీలి నీలి కల్లబడే వాని
మాయల నిలువునా దించినడే
నిండు పున్నమి ఏన్నెల తీరు వాడు
నిండు మనసు అందగడే

వాని సుపులు సన్నని కత్తుల తీరు
అగో.. తియ్యని గాయాలు సేసెను నాకు
వాని మాటలు మయలు చేసెను చూడు
ఇగ తీరని ఆరాటం అయ్యెను నాకు
వాని సుపులు సన్నని కత్తుల తీరు
అగో.. తియ్యని గాయాలు సేసెను నాకు
వాని మాటలు మయలు చేసెను చూడు
ఇగ తీరని ఆరాటం అయ్యెను నాకు
పట్టేసుకున్నన పట్టు జరిపోదున
పట్టలు ఇయ్యకుండ కట్టేసుకుందునా
పట్టేసుకున్నన పట్టు జరిపోదున
పట్టలు ఇయ్యకుండ కట్టేసుకుందునా
నీలి… అరే.. నీలి…అరే..
నీలి నీలి కల్లబడే వాని
మాయల నిలువునా దించినడే
నిండు పున్నమి ఏన్నెల తీరు వాడు
నిండు మనసు అందగడే

నిద్దుర పట్టదు ఇదేం రోగం
వాని గురుతులే నాకు నిరంతరం
ఆకలి లేదు దాహం లేదు
నన్ను ఆగం చేసెను పొరగాడు
నిద్దుర పట్టదు ఇదేం రోగం
వాని గురుతులే నాకు నిరంతరం
ఆకలి లేదు దాహం లేదు
నన్ను ఆగం చేసెను పొరగాడు
పట్టేసుకున్నన పట్టు జరిపోదున
పట్టలు ఇయ్యకుండ కట్టేసుకుందునా
పట్టేసుకున్నన పట్టు జరిపోదున
పట్టలు ఇయ్యకుండ కట్టేసుకుందునా
నీలి... అరే.. నీలి…అరే..
నీలి నీలి కల్లబడే వాని
మాయల నిలువునా దించినడే
నిండు పున్నమి ఏన్నెల తీరు వాడు
నిండు మనసు అందగడే

సీకటి కమ్మిన సిత్రం సుడు
నాకు పగలే రాత్రై పోయెను సూడు
నిన్ను ఎట్టగైన ఏలుకుంట
ఏడేడు జన్మల బంధం అంట
సీకటి కమ్మిన సిత్రం సుడు
నాకు పగలే రాత్రై పోయెను సూడు
నిన్ను ఎట్టగైన ఏలుకుంట
ఏడేడు జన్మల బంధం అంట
రా రా ఒ పిలగా రాళ్ళు అయే పుల్లగా
రంది లేని రాత నాకు రాసిపో రాదురా
రా రా ఒ పిలగా రాళ్ళు అయే పుల్లగా
రంది లేని రాత నాకు రాసిపో రాదురా
నీలి… అరే.. నీలి…అరే..
నీలి నీలి కల్లబడే వాని
మాయల నిలువునా దించినడే
నిండు పున్నమి ఏన్నెల తీరు వాడు
నిండు మనసు అందగడే

You May Also Like:

Jaanamma Lyri Song Lyrics

Sandhamamaiah Lo Song Lyrics

Agalenu Ninnu Chustea Song Lyrics

1 thought on “Neeli Neeli Song Lyrics – Folk Song – Dhethadi Harika”

Leave a Comment