Neeti Budage Song Lyrics – Hatya – Vijay Antony

Neeti Budage song lyrics was available in both English and Telugu. This song was sung by Sid Sriram and music was given by Tanma and lyrics was written by Uma Devi

Neeti Budage Song Lyrics In English:

Ee brathuke neeti Budage
Rege mantalatho kuriseti vane
Ni unike oka kshaname
Nitilo karigeti
Oo isuka bomme

Raagam lekunda
Chappude rakunda
Padanu oo gunde
Alala neeva
Badule ee kunda
Ontariga untu
Allina oo panjaramu
Unnaveme

Nee kosam nenu
Veesthunna oo gali
Pilichane arichane
Pranama… Oo…
Pranam tho unna
Gundello thuphanu unna
Vechi unnane
Nikai Nene
Mounamaa.. oo…

Nenerano..
Nuvalavo
Aadenu aatevaro
Gundelatho emo
Nenekkado
Nuvvekkado
Yenda mavulaloni
Nirai unnamo
Vidichesey nannu
Antu annavu
Ninne premavadilo
Nene dachukunte
Viduala chey mani
Nuvu nanu koraga
Mari mari nene em cheyane

Nee kosam nenu
Veesthunna oo gali
Pilichane arichane
Pranama… Oo…
Pranam tho unna
Gundello thuphanu unna
Vechi unnane
Nikai Nene
Mounamaa.. oo…

Ni pilupe
Maimarupe
Sandhya velalao
Vihariche Haye
Ni paruge
Nadi malupe
Thake gundelalo
Kuripinche Haye
Ni pilupe
Maimarupe
Sandhya velalao
Vihariche gale
Ni paruge
Nadi malupe
Thake gundelalo
Vihariche Haye
Meghala paina
Merise merupu nive
Ne kannane
Thapinchane
Pranama…oo…

Neeti Budage Song Lyrics In Telugu:

ఈ బ్రతుకే నీటి బుడగే
రేగే మంటలతో కురిసేటి వానే
నీ ఉనికే ఒక క్షణమే
నీటిలో కరిగేటి ఊ ఇసుక బొమ్మే

రాగం లేకుండ
చప్పుడే రాకుండా
పడను ఓ గుండె
అలాలా నీవా
బదులే ఈ కుండా
ఒంటరిగా ఉంటూ
అల్లిన ఓ పంజరము
ఉన్నావేమే

నీ కోసం నేను
వీస్తున్న ఊ గాలి
పిలిచానే అరిచానే
ప్రాణమా… ఓ…
ప్రాణం తో ఉన్నా
గుండెల్లో తుఫాను ఉన్నా
వెచ్చి ఉన్నానే
నీకై నేనే
మౌనమా.. ఓ…

నేనేరానో..
నువ్వలావో
అడేను ఆటెవరో
గుండెలతో ఎమో
నేనెక్కడో
నువ్వెక్కడో
ఏండ మావులలోని
నిరై ఉన్నామో
విడిచేసెయ్ నన్ను
అంటూ అన్నావు
నిన్నే ప్రేమవడిలో
నేనే దాచుకుంటే
విడుదల చెయ్ మని
నువ్వు నను కోరగా
మరి మరి నేనే ఎం చేయనే

నీ కోసం నేను
వీస్తున్న ఊ గాలి
పిలిచానే అరిచానే
ప్రాణమా… ఓ…
ప్రాణం తో ఉన్నా
గుండెల్లో తుఫాను ఉన్నా
వెచ్చి ఉన్నానే
నీకై నేనే
మౌనమా.. ఓ…

ని పిలుపే
మైమరూపే
సంధ్య వేళలలో
విహారిచే హయే
ని పరుగే
నాది మలుపే
గుండెలలో తాకే
కురిపించే హాయే
ని పిలుపే
మైమరూపే
సంధ్య వేళలలో
విహారిచే గాలే
ని పరుగే
నాది మలుపే
గుండెలలో తాకే
విహారిచే హయే
మేఘాల పైనా
మెరిసే మెరుపు నీవే
నే కన్ననే
తపించనే
ప్రణామా…ఊ…

Leave a Comment