Nindu Punnami Vela Song Lyrics – Folk Song – Suman

  • లిరిక్స్: సుమన్ బదనకల్
  • సింగర్: సుమన్ బదనకల్
  • ముజిక్: కళ్యాణ్ కీస్
  • ఫిమేల్ సింగర్: శ్రీనిధి
  • కాస్ట్: సుమన్, లాస్య, కార్తిక్ రెడ్డి.

Nindu Punnami Vela Song Lyrics In Telugu:

నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిలగా
సాదించు నీ మాటలా…

నా ఊహల రాణి
నువ్వే నాతొడని
పేరు రాసుకున్ననే
కలిసున్న రోజుల్లో
నూరేళ్ళ బంధమని
రూపు గిసుకున్ననే

నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిల్లగా
సాదించు నీ మాటలా…

సినుకమ్మో మెరుపమ్మో
సిందేసి ఆడంగ
నేమలంమ్మ ముత్యనివే ఓ పిల్ల
పాట కోయిలమ్మవే

మాటలే మత్తులు
సుపులు గుండెల్లో గుచ్చకు రా
ఓ పిల్లగా
నన్నేదో సేయకురా
పచ్చి పాల తీరు
నీ లేత నువ్వులు
ఎంత ముద్దుగున్నవే
నింగిల్లో తారలు తల దించే అందము
నిన్నట్ట నే ఇడువనే

నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిలగా
సాదించు నీ మాటలా…

తూరుపు కొండల నడుమ నిండుగా
వెలిసిన అందాల సింగిడివే ఓ పిల్ల
సుడ సక్కని గుమ్మవే
కను సైగ చేస్తావు
నా ఎంట వస్తావు
మవోల్లు చూస్తారు రా ఓ పిల్లగా
నన్నిడిసి ఏళ్ళిపొర
ఆ రంభ ఊర్వశీ
ఈ నేల నా జారి
నీలా మారేనేమోనే
ఏ జన్మలో చేసిన పుణ్యమో
నిన్ను మరిసి ఉండలేనులే

నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిలగా
సాదించు నీ మాటలా…

ఆశ్లెన్నో లోన చిగురిస్తున్నయి
నన్ను అడుగుతున్నావే ఓ పిల్ల
నిన్ను కోరుతున్నానే

మయేదో చేసినవ్
నా మనసు దోచినవ్
నాలోకం ఏదోలా ఓ పిల్లగా
నీమీద మనసాయే రా

నా సిక్కని ప్రేమల
సిక్కిన దేవతల
నిన్ను కొలుసుకుంటనే
అడుగుల్ల అడుగేసి
నిలోన సగమయ్యి
నిన్న చూసుకుంటనే

ఏడేడు జన్మల విడిపొని బంధమై
నితోడు నేనుంటనే ఓ పిల్ల
కలకాలం కలిసుందమే

ఏడేడు జన్మల విడిపొని బంధమై
నితోడు నేనుంటనే ఓ పిల్లగా
కలకాలం కలిసుందం రా

1 thought on “Nindu Punnami Vela Song Lyrics – Folk Song – Suman”

Leave a Comment