Skip to content

Ninnele Song Lyrics – Radhe Shyam – Prabhas – Pooja Hegde

    Ninnele song lyrics was available in both English and Telugu. This song lyrics written by Krishna Kanth and music was given by Justin Prabhakaran. This song was sung by Shreya Ghoshal and Anurag Kulkarni. Cast by Pooja Hegde and Prabhas. Music label by Aditya Music.

    Ninnele Song Lyrics In English :

    Ninnele ninnele ninne nammale
    Emundhe na nerame
    Ninnele ninnele ninne korale
    Eemisthe thalevu le

    Ne ninnati Ravi ne
    Nuvvu repati Shashi vey
    Nenantu vellake
    Nuvvu vasthavu paike

    Edi tappani majili
    Edi jamula vadili
    Nuvve vennele

    Nive nive velugulu vennale
    Nive Nene taragani vennele

    Ninnele ninnele unna le
    Povaddu aa durame
    Vasthale vastha le
    Nenuu vasthale
    Nuv velle aa thirame

    Nenadige chinni sayame
    Tirugu ledu niku samayame

    Sayam adige pane niku ledhule
    Avadhulu Leni anatham

    Nive nive velugulu vennale
    Nive Nene taragani vennele

    Ninnele ninnele ninne nammale
    Emundhe na nerame
    Ninnele ninnele ninne korale
    Eemisthe thalevu le

    Ninnele Song Lyrics In Telugu :

    నిన్నేలే నిన్నే నమ్మాలె
    ఏముందే నా నేరమే
    నిన్నే నిన్నే నిన్నే కోరలే
    ఏమిస్తే తాలెవు లే

    నే నిన్నటి రవి నే
    నువ్వు రేపాటి శశి వే
    నేనంటూ వెళ్లే
    నువ్వు వస్తావు పైకే

    ఈడి తప్పని మజిలీ
    ఏదీ జాముల వదిలి
    నువ్వే వెన్నెలే

    నీవే నీవే వెలుగులు వెన్నలె
    నీవే నేనే తరగని వెన్నెలే

    నిన్నేలే నిన్నే ఉన్నా లే
    పోవద్దు ఆ దూరమే
    వస్తాలే వస్తా లే
    నేనూ వస్తాలే
    నువ్ వెళ్ళే ఆ తీరమే

    నేనడిగే చిన్ని సాయమే
    తిరుగు లేదు నీకు సమయమే

    సాయం అడిగె పనే నీకు లేదులే
    అవధులు లేని అనంతం

    నీవే నీవే వెలుగులు వెన్నలె
    నీవే నేనే తరగని వెన్నెలే

    నిన్నేలే నిన్నే నమ్మాలె
    ఏముందే నా నేరమే
    నిన్నే నిన్నే నిన్నే కోరలే
    ఏమిస్తే తాలెవు లే

    Thank You

    Leave a Reply

    Your email address will not be published.