Nuv Leni lokam lo song lyrics was available in both English and Telugu. This song was sung by Singer Sid Sriram. Music was given by and lyrics Sri Sai Kiran was written by Srikar Vemuluri . This song was released on Lahari music and T Series Telugu.
Nuv Leni Lokamlo Song Lyrics In English:
Nuv Leni Lokamlo
Chikati nindindi
Velugantu leney ledhu kadha
Nuv leka maikam lo
Ni dhyase untundi
Nalone Nene kadha
Nuv Leni Lokamlo
Chikati nindindi
Velugantu leney ledhu kadha
Nuv leka maikam lo
Ni dhyase untundi
Nalone Nene kadha
Kulchestundila
Naloni vedhana
Champestodndila
Nuv Leni aathana
Ni jade teliyaka
Na kantiki rodhana
Ontayyanu nuv levana
Nidaka chere dari
Inka mulalle mari
Ye gayam chesia
Ayina prathi adugu dati
Nikai vethike chupila thoti
Ni payanam aaguna
Inthati badha lo
Aa maranam chinnadhe
Na gundeni kosina
Ye noppani anipinchadhe
Ney chesina pattukey
Ee narakam tappadhe
Oopiragele unnadhe
Nuv Leni Lokamlo
Chikati nindindi
Velugantu leney ledhu kadha
Nuv leka maikam lo
Ni dhyase untundi
Nalone Nene kadha
Nuv Leni Lokamlo Song Lyrics In English:
Nuv Leni Lokamlo Song Lyrics In Telugu:
నువ్ లేని లోకంలో
చీకటి నిండిందే
వెలుగంటూ లేని లేదు కదా
నువ్ లేక మైకం లో
ని ధ్యాసే ఉంటుంది
నాలోనే నేనే కదా
నువ్ లేని లోకంలో
చీకటి నిండిందె
వెలుగంటూ లేని లేదు కదా
నువ్ లేక మైకం లో
ని ధ్యాసే ఉంటుంది
నాలోనే నేనే కదా
కుల్చేస్తోందిలా
నాలోని వేదన
చంపేస్తొందిలా
నువ్ లేని ఆట
నీ జాడే తెలియక
నా కంటికి రోదన
ఒంటయ్యను నువ్ లేవనా
నిదాక చేరే దరి
ఇంకా మూలాల్లే మరి
యే గాయం చేసియా
అయిన ప్రతి అడుగు దాటి
నీకై వేతికే చూపిల తోటీ
నీ పయనం ఆగునా
ఇంతటి బాధ లో
ఆ మరణం చిన్నదే
నా గుండెని కోసినా
యే నొప్పని అనిపించాదే
నె చేసిన పట్టుకే
ఈ నరకం తప్పదే
ఊపిరాగేలే ఉన్నాదే
నువ్ లేని లోకంలో
చీకటి నిండిందే
వెలుగంటూ లేని లేదు కదా
నువ్ లేక మైకం లో
ని ధ్యాసే ఉంటుంది
నాలోనే నేనే కదా