Nuvve na Dhairyam is a latest Song from the movie Rowdy Boys. This song was sung by Karthik and music was given by Devi Sree Prasad and lyrics was given Sreemani and Sriram and cast by Ashish and Anupay Music label by Aditya Music Music.
Nuvve Na Dhairyam Song Lyrics in Telugu:
నేనేంటో నాకే తేలిపి
నను నడిపిన వెలుగే నువ్వే
నా కలను ఒక నిజముగా చూసినా
స్నేహమే నువ్వే
నా అడుగులు ఏటు వెయ్యలో
చూపించినా దరే నువ్వే
నా గెలుపుని ముందే చూసినా
ప్రేమవే నువ్వే
నా గుండెలోని మాటలన్నీ
పాట లాగా మార్చింది నువ్వే
ఏ అర్దం లేని పుస్తకాన్ని
నాకంటూ అర్దం ఉందని చెప్పింది నువ్వే
నువ్వే నా ధైర్యం ఓ ఓ..
నువ్వే నా సైన్యం ఓ ఓ..
నువ్వే నా ధైర్యం ఓ..
నువ్వే నా సైన్యం ఓ ఓ..
ని పరిచయం
పరిచయం చేసింది నాకు చిరునవ్వును
నీ మనసుతో మనిషిగా
చిక్కింది నన్ను మారమని
ఆ తగువులే చదువులు నేర్పాయి
నాకు పాటలని
ఆ క్షణములే స్వరములే
పాడాయి ప్రేమ పాటలని
ఏ గీత లేని కాగితం పై
ఈ రోజే రాత రాసింది నువ్వే
ఏ రంగు లేని జీవితం పై
వర్షం లా వర్ణాలెన్నో చల్లేసి వెళ్లావే
నువ్వే నా ధైర్యం ఓ ఓ..
నువ్వే నా సైన్యం ఓ ఓ..
నువ్వే నా ధైర్యం ఓ..
నువ్వే నా సైన్యం ఓ ఓ..
Nuvve Na Dhairyam Song Lyrics in English:
Nenento nake telipi
Nanu nadipina veluge nuvve
Na kalanu oka nijamuga chusina
Snehame nuvve
Na adugulu yetu veyyalo
Chupinchina dare nuvve
Na gelupuni munde chusina
Premave nuvve
Na gundeloni matalanni
Paata laga marchindi nuvve
Ye ardam Leni pusthakanni
Nakantu ardam undani cheppindi nuvve
Nuvve na Dhairyam oo oo..
Nuvve na sainayam oo oo..
Nuvve na Dhairyam oo oo..
Nuvve na sainayam oo oo..
Ni parichayam
Parichayam chesindi naku chirunavvunu
Ni manasutho manishiga
Chikkindi nannu maramani
Aa thaguvule chaduvulu nerpayi
Naku patalani
Aa kshanamule swaramule
Padayi Prema patalani
Ye githa Leni kagitham pai
Ee roje ratha rasindi nuvve
Ye rangu Leni jivitham pai
Varsham la varnalenno challesi vellave
Nuvve na Dhairyam oo oo..
Nuvve na sainayam oo oo..
Nuvve na Dhairyam oo oo..
Nuvve na sainayam oo oo..
SONG INFORMATION:
Song : nuvve na Dhairyam
Singers : Karthik
Music : DSP
Lyrics : Sreemani and Sriram
Label : Aditya music.