Oh Pilla Song Lyrics In Telugu – Dhostan – Sidswaroop

Oh Pilla Song Lyrics was available in both English and Telugu.
Lyrics: Naga Bhushan
Music: Tom Parker
Singers: D

Oh Pilla Song Lyrics (Telugu):

నీ కలనే
నా కనులే
చూపెను లే
ఉన్నా అడుగే
నీ జతనే
ఇడి పోయేనే
నీతోనే నా ప్రాణం
కలిసే ఉంది లే
ఇక నువ్ లేక
బ్రతుకైనా
చావే లే

నీ రూపే కను రెప్పయ్
కప్పేసిందే లే
కల నీవేలే
ఏద నీవేలే
ఓ నాలోనా
నిను చూడనే
నా రేపటిని
చెడిపేయనే
ఓ నాతోనే
నేనుంటే
పని ఇంకా
నేనే నేనే లేని

ఓ పిల్లా పిల్లా పిల్లా…
ఓ పిల్లా పిల్లా
ఓ పిల్లా పిల్లా పిల్లా…
ఓ పిల్లా పిల్లా

నిను చూసి
నేనెగానా
నువ్ లేక
నేను ఆగనే
నీవల్లనే
శిలానే కనా
నాలోనే నిన్నే దాచానే
నాతోనే నే
నడిపెనే
నాకై నేనే చలే
నీతోనే
నిన్నా
నా గతమై
ఉంది లే
ఇక ఎమైనా
నను నేనే
విడవను లే

ఇక నాపైనే
నా ప్రేమ మొదలైనప్పుడే
కల నాదే లే
కల నాదే లే
ఓ నాలోనే
నిను చూడనే
నా ఊపిరిని
చెడిపేయనే
ఓ నాతోనే
నేనుంటే
పని ఇంకా
నేనే నేనే లేని

నాతో నేనే
ఉండనే
సగమై ఆగే
కదకనే
నడిచా నీదై
నాతోనే
అలుపై ఆగే
నడకలనే
యే...యే….

Oh Pilla Song Lyrics (English):

Nee kalane
Naa kanule
Chupenu le
Unna aduge
Nee jathane
Edi poyene
Nithone na pranam
Kalise undi le
Ika nuv leka
Brathukaina
Chave le

Ni rupe Kanu reppai
Kappesindhe le
Kala Nevele
Yedha Nevele
Oh nalona
Ninu chudane
Na repatini
Chedipeyane
Oo nathone
Nenunte
Pani inka
Nene Nene Leni

Oh Pilla pilla pilla…
Oh Pilla pilla
Oh Pilla pilla pilla…
Oh Pilla pilla

Ninu chusi
Nenegana
Nuv leka
Nen Agana
Nivallane
Shilane kana
Nalone ninne dachane
Nathone ne
Nadichene
Nakai Nene chale
Nethone
Ninna
Na gathamai
Undi le
Ika emaina
Nanu Nene
Vidavanu le

Ika napaine
Na Prema modalippude
Kala nadhe le
Kala nadhe le
Oo nalone
Ninu chudane
Na oopirini
Chedipeyane
Oo nathone
Nenunte
Pani inka
Nene Nene Leni

Natho nene
Untane
Sagamai aage
Kathakane
Nadicha nidai
Nathone
Alupai aage
Nadakalane
Ye...ye….

https://youtu.be/WuTlAe82YVI

Leave a Comment