Okariki Okarani Song Lyrics available in both English and Telugu. This song was sung by Devi Sri Prasad and Rowdy boys movie cast by Ashish and Anupama.
Okariki Okarani Song Lyrics In English:
Oo oo oo oo
Vadilesthunte modhalavuthunde Ee katha
Vadhantunte munduntundhe aa katha
Cheripeathunte tirigostundhe ni katha
Parigeduthunte yedurostundhe aa katha
Oo oo oo oo
Doorala Mullu tenchedhi yela
Ni gnapakalani marichedhela
Kopala kindhe dachane bhade
Pai paina sagi poye ala
Lothentho chudu na lopala
Kanniru ninde gundemo yende
Kaugililo chikkukunna rekkalne ney veru chesaney
Pedala pai navve
Thalonchi pothunte
Chusundi poyanule
Ooo ooo ooo
Okariki Okarani song lyrics in Telugu:
ఊ ఊ ఊ
వదిలేస్తుంటే మొదలవుతుంది ఈ కథ
వద్దంటూంటే ముందుంటుందే ఆ కథ
చెరిపేతుంటే తిరిగొస్తుందే నీ కథ
పరిగెడుతుంటే ఏదురోస్తుందే ఆ కథ
ఊ ఊ ఊ
దూరాల ముల్లు తెంచెది ఏల
నీ జ్ఞాపకాలనీ మరిచేదెలా
కోపాల కింధే దాచనే భాదే
పై పైనా సాగి పోయె అలా
లోతెంతో చూడు నా లోపల
కన్నీరు నిండే గుండెమో ఏండె
కౌగిలిలో చిక్కుకున్నా రెక్కల్నే నీ వేరు చేసానే
పెదల పై నవ్వే తలొంచి పోతుంటే
చూసింది పోయానులే
ఊ ఊ ఊ
1 thought on “Okariki Okarani Song Lyrics – Rowdy Boys – Anupama”