Skip to content

Ooge Ooru Uri Uyyala Song Lyrics In Telugu – Folk Songs

  Ooge Ooru Uri Uyyala Song is one of the best folk song on YouTube. This song has over 15M views on YouTube. Thi song was made under the Yashoda Production. The beautiful song sung by Dilip and Indrajitt and written by Dilip. Produced by Yoshoda and Concept, Screenplay and Direction by Amer Riyan. Editing and DI by Prabhu.

  Ooge Ooru Uri Uyyala Song Lyrics

  కన్నీటి ధార కంట జార
  ఆనాడు లేని కన్నీళ్లు నెడ
  ఊరి కొయ్యల కోత కష్టాల ఈత
  దయలేని దేవుడు రాసిన రాత
  ఓ ఊగే ఊరు ఊరి ఉయ్యాల
  నేల తల్లి ఒడిలో ఉయ్యాల
  ఓ ఊగే ఊరు ఊరి ఉయ్యాల
  నేల తల్లి ఒడిలో ఉయ్యాల
  కన్నీటి ధార కంట జార
  ఆనాడు లేని కన్నీళ్లు నెడ

  వానసుక్క రాలక సున్నిన
  సేమట సుక్క రాలగ
  నెత్తురంత నీరుగా పోసిన
  ఉపిరంత ఉటగ
  నోటి కాడ అందని మెతుకు
  అలిసిన ఆకలి బ్రతుకు
  బాధనంతా మోసిన గుండె
  సాగుతుంది సల్లగ గుండె
  ఓ ఊగే ఊరు ఊరి ఉయ్యాల
  నేల తల్లి ఒడిలో ఉయ్యాల
  ఓ ఊగే ఊరు ఊరి ఉయ్యాల
  నేల తల్లి ఒడిలో ఉయ్యాల
  కన్నీటి ధార కంట జార
  ఆనాడు లేని కన్నీళ్లు నెడ

  వరిసిల మందే కట్టి
  కన్నిల కంటి పాడే కట్టి
  ఊరంతా కన్నిలెట్టి
  కడుపున కన్నది కుల పట్టి
  సాగులోన నాగలి అడిగి
  నన్ను నడిపే నా అయ్య ఏడే
  పాలు తాగి పసికందులాగే
  సూసి దిసి నీ సావు పాడే
  ఓ ఊగే ఊరు ఊరి ఉయ్యాల
  నేల తల్లి ఒడిలో ఉయ్యాల
  ఊగే ఊరు ఊరి ఉయ్యాల
  నేల తల్లి ఒడిలో ఉయ్యాల

  You May Also Like:

  Naa Yendikonda Song Lyrics

  Leave a Reply

  Your email address will not be published.