Oohalo is a latest song from the movie Bro. This song was released at Mango Music. This song was sung by Singer Hrithika and Shanmukh and lyrics was written by Bhaskar Bhatla and music was given by Shekar Chandra.
Oohalo Song Lyrics in Telugu:
ఊహలో ఊహూ.. ఊగుతూ ఊహూ
మనసు మొదటిసారి కొత్త పాటపాడిందీ
నింగిలో ఊహూ.. తేలుతూ ఊహూ
నిన్ను తలుచుకుంటు నన్ను మరిచి పోతోoది
నీకు నన్నునేను చూపకుండ
దాచుకుంటు దాటుకుంటు
నీవెనకె తిరుగుతుంటె దొంగచాటుగా
ఎంత హాయిగుందొ చెప్పమంటె
మాటలోన చెప్పలేను
అంతహాయి కమ్ముకుంది గుండెచాటుగా
పాప్పగా పాప్పగా గామరీసా.. తాననా నానా నాన్ననా
పాప్పగా పాప్పగా గామరీసా .. తాననా నానా నాన్ననా
ప్రేమలో ప్రేమలో పడిపోయా అస్సలే నమ్మలేనంతలా
అందుకే అందుకే అల్లుతున్నా పిచ్చి రాతల్నే కవితలా
ఇంత కాలానికీ.. చిన్నిప్రాణానికీ
ప్రాణమొచ్చిందిలే నిన్నుచూసీ
నువ్వు అలవోకగా.. ఒక్క అరనవ్వుతో
దారివేశావులే కొత్త బంధానికీ
నా మనసులోన రాసుకున్న అక్షరాలనీ
నువ్వు ఎప్పుడొచ్చి చదివినావొ గానీ
అచ్చుగుద్దినట్టు అందమైన రంగుబొమ్మలా
నువ్వు గీయగానే నేనుకూడ బొమ్మనైతినీ
పాప్పగా పాప్పగా గామరీసా.. తాననా నానా నాన్ననా
పాప్పగా పాప్పగా గామరీసా.. తాననా నానా నాన్ననా
ప్రేమలో ప్రేమలో పడిపోయా అస్సలే నమ్మలేనంతలా
అందుకే అందుకే అల్లుతున్నా పిచ్చి రాతల్నే కవితలా
నువ్వు వచ్చాకనే ..మాట కలిపాకనే
రెక్క తొడిగింది నాలోని ఆశా
నువ్వు నచ్చావనే .. మనసు అంటోoదిలే
ఒప్పుకోదిoక నేనెంత వాదించినా
నా కళ్ళలోన దాచుకున్న రంగు కలలనీ
నువ్వు ఎంతలాగ వెతికినావొ గానీ
నీ రాకతోనె తప్పకుండ తీరుతాయనీ
గట్టి నమ్మకoగ ఉంది నాకు ఎందుకోమరీ
పాప్పగా పాప్పగా గామరీసా.. తాననా నానా నాన్ననా
పాప్పగా పాప్పగా గామరీసా.. తాననా నానా నాన్ననా
ప్రేమలో ప్రేమలో పడిపోయా అస్సలే నమ్మలేనంతలా
అందుకే అందుకే అల్లుతున్నా పిచ్చి రాతల్నే కవితలా