Palarathi Shilpama Mardala Song Lyrics – Folk Songs

Palarathi Shilpama Mardala Song is a famous folk song on YouTube. This song has over 50k views on YouTube. This song lyrics available in Telugu. This song written and directed by Parvathi Mahesh and music by GL Namdev. Cast by Jhanvi Reddy and Parvathi Mahesh. DOP and Editing by Pakki Gallam. Camera by Praveen Gallam and produced by Balu Prasad.

Palarathi Shilpama Mardala Song Lyrics

బలే బలే పాలరాతి శిల్పమా సునీత
పగడాల ముత్యమ మరదలా
సన్నజాజి కొమ్మవే సునీత
సంపంగి నవ్వవే మరదలా
నాయిరల్ల మాటలపు పర్వతోల్ల పిల్లగా
అబ్బా.. పాలరాతి శిల్పమా సునీత
పగడాల ముత్యమ మరదలా
సన్నజాజి కొమ్మవే సునీత
సంపంగి నవ్వవే మరదలా

నీ మోము చంద్రవంక నీ కనులు కలువరేక
నీ మనసు మల్లెతోట నిన్ను విడువనే ఏ పూట
నీ మయమాటలాపోయి నా మనసు దొచమకోయి
నీ వాలల పడను బావోయీ నా ఎంట పడకు బావ
అబ్బాబ్బబ్బ పాలరాతి శిల్పమా సునీత
పగడాల ముత్యమ మరదలా
సన్నజాజి కొమ్మవే సునీత
సంపంగి నవ్వవే మరదలా

ఏ గడియన చూసానో నా గడియన మరిచనే
మనసు నిండా నీవెలే మరువమకే కన్నెదాన
గడియారం ముల్లులాగ నా సుట్టు తిరగమకు
గల్లీలోన పొరాగల్లు సుస్తే పరువు వొయే అరే
అరె అరె పాలరాతి శిల్పమా సునీత
పగడాల ముత్యమ మరదలా
సన్నజాజి కొమ్మవే సునీత
సంపంగి నవ్వవే మరదలా

మర్రి మనుకాడా నేను మటలాడవస్తుంటే
మూతి ముడుసుకొనివోతే ముచ్చటడుడెట్ల పిల్ల
ఆ.. మర్రి మనుకాడా ను మటలడవస్తే
మావోల్లు సుస్తరని నాకు ముచ్చటాడ బయమయే
బలే బలే.. పాలరాతి శిల్పమా సునీత
పగడాల ముత్యమ మరదలా
సన్నజాజి కొమ్మవే సునీత
సంపంగి నవ్వవే మరదలా

ఓ పిల్ల కొరివస్తే కోపమేందే కొంతనన్న ప్రేమసుపే
ఎడిపించి సంపమకే ఏదల దాచుకుంట రాయే
అట్లైతే రా రాన మనసు గెలిసినొడ నా మెడల
తాళి కట్టినంక నీదాన్ని సేసుకొర
ఓ పిల్ల పాలరాతి శిల్పమా సునీత
పగడాల ముత్యమ మరదలా
పచ్చని పందిరిలో సునీత
పసుపుతాడు కడుతనే మరదలా
పచ్చని పందిరిలో సునీత
పసుపుతాడు కడుతనే మరదలా

You May Also Like:

Jaanamma Emotional Song Lyrics

Leave a Comment