Papa Agave Song Lyrics – Tees Maar Khan – Aadi – Paayal Rajput

Papa agave song lyrics was available in both English and Telugu. This is one of the Song of tees maar Khan movie. Cast by aadi and Payal Rajput. Song lyrics was written by Bhaskarabhatla and music was given by Sai Kartheek and sung by Karunya. Music label by Aditya Music.

Papa Agave Song Lyrics in English :

Papa aagave
Aagi chudave
Chusi chudanattu vellakey ala
Papam kadati
Pantam denike
Tege tegedaka lagithey yela
Yendukantha kopam
Konchem shantam shantam
Oopiri unnalu ninne nenu marichiponu
Neno gali patam
Nuvve kadha daram
Pranam ni chetullo unnadi ani
MArichi poku le

Vadalane vadalane
Ninne nenu vadalane
Vandellaina veyyi yellu ayina
Cheyyey vadalane
Batakane batakane
Nuvve leka batakane
Nuvve cheppu nuv lekunda yetta batakane

Vadalane vadalane
Ninne nenu vadalane
Vandellaina veyyi yellu ayina
Cheyyey vadalane

Nuvve naku
Modati gnapakam
Madi lo nide modati santhakam
Nuvve Leni nannu
Oo hinchukolenu
Ardam chesukove
Alaka manave
Nuvve duramaithey
Galadadhe naku
Maram cheyakunda
Mataladave
Maha Rani laga
Ninne chusukunta
Maha Raja yogam patte daka
Samayamiyyave

Vadalane vadalane
Ninne nenu vadalane
Vandellaina veyyi yellu ayina
Cheyyey vadalane
Batakane batakane
Nuvve leka batakane
Nuvve cheppu nuv lekunda yetta batakane

Vadalane vadalane
Ninne nenu vadalane
Vandellaina veyyi yellu ayina
Cheyyey vadalane

Papa Agave Song Lyrics In Telugu :

పాప ఆగవే
ఆగి చూడవే
చూసి చూడనట్టు వెళ్ళేకే అలా
పాపం కదాటి
పంతం దేనికే
తెగే తెగడక లాగితే ఏలా
ఏందుకంత కోపం
కొంచెం శాంతం శాంతం
ఊపిరి ఉన్నాలు నిన్నే నేను మరిచిపోను
నేనో గాలి పాటం
నువ్వే కదా దారం
ప్రాణం నీ చేతుల్లో ఉన్నది అని
మరిచి పోకు లే

వదలనే వదలనే
నిన్నే నేను వదలనే
వందెళ్లైనా వెయ్యి ఎల్లు అయిన
చెయ్యేయ్ వదలనే
బతకనే బతకనే
నువ్వే లేక బతకనే
నువ్వే చెప్పు నువ్ లేకున్నా యెట్ట బతకనే

వదలనే వదలనే
నిన్నే నేను వదలనే
వందెళ్లైనా వెయ్యి ఎల్లు అయిన
చెయ్యేయ్ వదలనే

నువ్వే నాకు
మొదటి జ్ఞపకం
మది లో నీదే మొదటి సంతకం
నువ్వే లేని నన్ను
ఊ హించుకోలేను
అర్దం చేసుకోవ్
అలక మనవే
నువ్వే దూరమైతే
గలదధే నాకు
మారం చేయకుండ
మాటలాడవే
మహా రాణి లాగ
నిన్నే చూసుకుంటా
మహా రాజయోగం పట్టే దాక
సమయమియ్యవే

THANK YOU

Leave a Comment