Praanam Velipoyinde song lyrics available in both English and Telugu. This song was sung by Nakul Abhyankar and written by vennelakanti. Praanam song is the remake song of Usure song. The casts are Siddharth and Sasi. Orey Baammardhi movie was produced by P Ramesh and music by Siddhu Kumar & dialogues by Nandu. Art direction by Moorthy.
ప్రాణం వెళిపోయిందే
మనసే నరికి పోయావే
ప్రాణం వెళిపోయిందే
మనసే నరికి పోయావే
నువ్వు చేసిన గాయము
నువ్వు చూపిన కోపము
నాలోన మిగిలినదే
నే చూపిన పాశము
నాతోనీ స్నేహము
నీ లోన ఇక ఉంద
ప్రాణం వెళిపోయిందే
మనసే నరికి పోయావే
అందరితో మౌనంగా
ఒక దీవి లాగా
రోజంతా వేతికానే
వేరుతో జతకాని
ఒక పువ్వు వల్లే
రారనే అనుకొన
అరె పక్షుల కించాను
తన ఉండే గాలిల
పక్షులు వెతకవు లే
పెంచారు అన్నిటికీ
పక్షుల జ్ఞాపకం
ఎప్పుడు ఉండును లే
వీరు బాధను మరవగ
కంట్లో నీరే వోలుకగ
నేను పగిలిన అద్దాన్ని
పువ్వే ఒంటరి నేనుగా
ఎవ్వరూ ఏమను తోడుగా
పువ్వు ఇక నాకే నేడే
ప్రాణం వెళిపోయిందే
మనసే నరికి పోయావే
నువ్వు చేసిన గాయము
నువ్వు చూపిన కోపము
నాలోన మిగిలినదే
నే చూపిన పాశము
నాతోనీ స్నేహము
నీ లోన ఇక ఉంద
Praanam Velipoyinde
Manase nariki poyave
Praanam Velipoyinde
Manase nariki poyave
Nuvvu chesina gayamu
Nuvvu chupina kopamu
Naalona migilinade
Ne chupina pashamu
Nathoni snehamu
Nilona eka unda
Praanam Velipoyinde
Manase nariki poyave
Andaritho mounamga
Oka divilaga
Rojantha vethikane
Verutho jathakani
Oka puvvu valle
Raranu anukoni
Arey pakshulakinchanu
Tana unde galila
Pakshulu vethakavu le
Pencharu annintiki
Pakshula ganpakam
Epdu undunu le
Veru badhanu maruvaga
Kantlo nere volukaga
Nenu pagilina addanni
Puvve ontari nenuga
Evvaru emanu thoduga
Puvvu ika nake neda
Praanam Velipoyinde
Manase nariki poyave
Nuvvu chesina gayamu
Nuvvu chupina kopamu
Naalona migilinade
Ne chupina pashamu
Nathoni snehamu
Nilona eka unda
Movie: Orey Baammardhi
Song: Praanam
Lyrics: Vennelakanti
Music: Nakul Abhyankar
1 thought on “Praanam Song Lyrics – Orey Baammardhi – Siddharth”