Raleva Bangaram Song Lyrics – Vaishnavi Sony – Shivakrishna Veluthu

Rakeva Bangaram song lyrics was available in both Engilsh and Telugu. This song lyrics and music was given by Rajendar Konda and Sung by Divya Malika and cast by Shivakrishna Veluthuru , Vishwapriya ,Vaishnavi Sony. This song was released on Anu Tunes YouTube Channel. Credits Anu Tunes

Raleva Bangaram Song Lyrics In Telugu:

వదిలేసావా నన్నిలా
ప్రేమించినందుకు ప్రాణంగా
కాదంటావా నన్నిలా
నా ప్రాణమే నువ్వనుకున్నగా
నా గుండెలోన ఆశని
నువ్వే కాలరాసి పోతావి
నా మనసులున్న మాటని
నీకే చెప్పాలని ఉన్నదే
ఒక్కసారి కంటేముందు కానరావ
నా గుండె అగుతున్నది
నేను బ్రతిమాలుకుంటున్న
రాలేవా బంగారం
నను సుడలని ఉన్న
రాలేక పోతున్నావు
నేను బ్రతిమాలుకుంటున్న
రాలేవా బంగారం
నను సుడలని ఉన్న
రాలేక పోతున్నావు

మనసులున్న మాటను
ఈ ముళ్ళ బాటను
నీకు సెప్పలేకనే జరుతున్నను
గుండెలోన బాధనే
నీ గురుతుగా నేనే
పదిలంగా దాసుకున్న
నిను మరువలేకనే
నిను నేను సూడలని
మటలెన్నో సెప్పలని
సెప్పలేక పోతున్న
నువ్వు లేక నేసినదాన్ని
నేను బ్రతిమాలుకుంటున్న
రాలేవా బంగారం
నను సుడలని ఉన్న
రాలేక పోతున్నావు
నేను బ్రతిమాలుకుంటున్న
రాలేవా బంగారం
నను సుడలని ఉన్న
రాలేక పోతున్నావు

నువ్వు వస్తావేమొనని
ఎదురు చూస్తూ ఉంటినే
నా ఎదలో నిన్ను ఎప్పుడు
నినే తలుసుకుంటినే
నువ్ రాకపోయినా
నీ జ్ఞాపకాలతో
ఎన్ని రోజులని
గడపాలో నాకు తెలియదే
పాపమేమి జేసిననో
పాపకరి దేవుడు నన్నే
నిను చూడకుండానే
ఉంచినడు దూరంగానే
నేను బ్రతిమాలుకుంటున్న
రాలేవా బంగారం
నను సుడలని ఉన్న
రాలేక పోతున్నావు
నేను బ్రతిమాలుకుంటున్న
రాలేవా బంగారం
నను సుడలని ఉన్న
రాలేక పోతున్నావు

Raleva Bangaram Song Lyrics In English:

Vadilesava nannila
preminchinanduku prananga
kadantava nannila
na praname nuvvanukunnaga
na gundelona ashani
nuvve kalarasi potavi
na manasulunna matani
nikey cheppalani unande
okkasari kante mundu kanarava
na gunde agutunnade
nenu brathimalukuntunna
raleva Bangaram
ninu sudalani unna
raleka potunnavu
nenu brathimalukuntunna
raleva Bangaram
ninu sudalani unna
raleka potunnavu

manasululunna matanu
ee mulla batanu
niku seppalekane jarutunnanu
gundelona badhane
ni gututhuga nene
padilanga dasukunna
ninu maruvalekane
ninu nenu sudalani
matalenno seppalani
seppaleka potunnanu
nuvvu leka nenesina danni
nenu brathimalukuntunna
raleva Bangaram
ninu sudalani unna
raleka potunnavu
nenu brathimalukuntunna
raleva Bangaram
ninu sudalani unna
raleka potunnavu

nuvvu vasthavemonani
yeduru chustu untene
na yedalo ninu yeppudu
nine talusukuntiney
nuv rakapoyina
ni gnapakalatho
Yenni rojulani
gadapalo naku teliyadu
papamemi jesinano
papakari devudu nanne
ninu chudakunda
unchinadu durangane
nenu brathimalukuntunna
raleva Bangaram
ninu sudalani unna
raleka potunnavunenu brathimalukuntunna
raleva Bangaram
ninu sudalani unna
raleka potunnavu

Leave a Comment