Rangurangulointikada Song Lyrics

Rangurangulointikada is a famous folk song on YouTube. This song was written by Srishallam Bhemmanapally and sung by Jogula Venkatesh, Lavanya and Dop & editing by Ajay Kondam. The actress is Ramya Sri Mammu & Jogula Venkatesh and directed by Ramya Sri Mammu. This song released at Siricilla Tv Youtube Channel.

Rangurangulointikada Song Lyrics in Telugu

రంగురంగులొఇంటికాడ రాగిచెట్టు పొలంకాడ
మొన్ననున్న పట్టురైక పాడిలెక్క జోగులోళ్ళ ఎంకటి
నా ఎందుపాపం లేదురా జోగుళాల ఎంకటి

ఓరాసుపు వన్నెదాన మరుపురాని కన్నేదాన దారిలోకలిసినదాన
ఎవరితోనే నిసైగలే వదలమారి రేవతి
ఆమిద్దవాడెవ్వడె సూడంగవాయే నామది
మిద్ద మీద మిద్దగట్టి ఏడుమిద్దలెల్ల గట్టి
మిధలకెళ్లి సూసుకుంటా వాడుసైగా చేసేరో జోగులోళ్ళ ఎంకటి
నా ఎందుపాపం లేదురా జోగుళాల ఎంకటి

మబులోనిద్దూర లేసి ఆకిలుకి ముగ్గులేసి
ఇంటివాళ్లకు వంట చేసి పొద్దుగాల వోతివే జిత్తురాల రేవతి
నీ తొడుగున్నోడెవ్వడే ప్రాణగానిన్ను నమ్మితి
ఊరిలోసేయి తాత కోసెనే వరికోత లేదు ఆవులకు మేత
గడ్డియేదాకా వొతిరో జోగులోళ్ళ ఎంకటి
నాతోడులేక దూడరో ఎవరూలేరు సోపతి

కళ్ళతుటూక వెట్టి నెట్టినిండా పూలువెట్టి సెతినిండా గాజులేసి
ఏడికెళ్ళి పోతివే వదలమారి రేవతి
నీకెట్లాసెమట లొచ్చేనే చెప్పవే ఆసంగతి
జామచెట్టు నేనుఎక్కి జామకాయలన్నితెంపి
నెత్తిమీద బుట్టవెట్టి పండ్లు అమ్మికొస్తినో జోగులోళ్ళ ఎంకటి
గందుకె చెమటలోచెనో జోగులోళ్ళ ఎంకటి

పొద్దుమాపు నిద్రమని సేత సెల్లు పట్టుకొని
సాటుకెసుకొని ఎవరితోనే మాటలె మాటకారి రేవతి
నీ ఫోనులున్నోడెవ్వడే సెప్పవే ఆసంగతి
పల్లె పాటలల్లే కలుపుగోలు పాటలొడ
మందిని నవ్విచ్చేటోడా వంటినిండా వద్దురొ జోగులోళ్ళ ఎంకటి
నీ పాటలే వింటున్నారో ఎల్లిపో ఈసాటుకి

గుండెవైలోకొలువైనదాన గొంతులోపాటయినదాన మనసులోజాగాఉన్నదాన
కుడిపోదామన్నదె నా ఈడు నీతో రేవతి
వందేళ్ల బంధం వున్నదే ఒప్పుకుంటే నీ మది
రోజుకో నిందవేసెటోడ దూరముంటే వెరిగే భాద
దగ్గరైతే ఈరిపోదా అనుమతిస్తే చాలురో జోగులోళ్ళ ఎంకటి
నీయాలిగానీ వుంటారో జోగులోళ్ళ ఎంకటి
అనుమతిస్తే చాలురో జోగులోళ్ళ ఎంకటి
నీయాలిగానీ వుంటారో జోగులోళ్ళ ఎంకటి

Rangurangulointikada Song Lyrics in English

Rangurangulointikada ragichettu polam kada
Monnanunna patturaika padilekka jogulalla yenkati
Na yendupapam ledura jogulalla yenkati

Orasupuvannedana marupurani kanne dana darilokalisinadana
Yevarithone nesaigale vadalamari revathi
Aamidhavadevvadey sudangavaye namadhi
midha meda midhagatti yedu midhalalla gatti
Midhalakelli susukunta vadusaiga chesero jogulalla yenkati
Na yendu papam ledhura jogulalla yenkati

Mabhulonidhura lesi aakiliki muggulesi
Intivallaki vanta chesi podhugala vativey jitturala revathi
Ne thodugunnoduevvadey pranaganinnu nammithi
Ooriloseyi thata kosene varikotha ledu aavulaku meta
Gaddiyedaka vattiro jogulalla yenkati
nathoduleka dhudaro evaruleru sopathi

Kallathutuka vetti nettininda pooluvetti setininda gajulesi
Yedikelli pothave vadalamari revathi
Neketlasemata lochene cheppave aasangathi
Jamachettu nenuekki jamakayalanni tempi
netimedha buttavetti pandlu ammikostino jogulalla yenkati
Gandukey chematalocheyno jogulalla yenkati

Podhumapu nidhra mani seta cellu pattukoni
Satukeysukoni evarithoney mataley matakari revathi
Ne phonulunnodevvadey seppavey aasangathi
Palle patalalle kalupugolu pataloda
Mandhini navincheytoda vantininda vadhura jogulalla yenkati
Ne patale vintunarao ellipo esatuki

Gundeyvelokoluvainadana gonthulopataainadana manasulojagaunnadana
Kudupodamanndey na eedu netho revathi
Vandhella bhandham vunnadey oppukuntey ne madhi
Rojuko nindhavesetoda duramunte verige badha
Daggaraithey eeripodha anumathiistey chaluro jogulalla yenkati
Neyaligani vuntaro jogulalla yenkati
anumathistey chaluro jogulalla yenkati
Neyaligani vuntaro jogulalla yenkati


`

Leave a Comment