Lyrics: Pavan Kumar
Singer: Madhu
Music: Varun
Cast: Krishnarjun and Soujanya.
Rave Janamma Song Lyrics:
అరే జోరు జారుగుంది సూడరో నా జానమ్మా
జొన్న చేల కలవమంది రో
మాపటెల రమ్మంది రో
నను ముద్దులతో ముంచింది రో
మల్లెపూలు పెట్టుకొని
సెంటు నేను కొట్టుకొని
మంచమేక్క నే వోతే
వదలు చేసి జారుకుందిరో
రాయే రాయే రాయే రాయే జానమ్మ
రంగుల నా రామ సిలుక
నీ పసరు కక్కే వయసు చూసి
బుసలు కొట్టే నా ప్రాణం
పరుగు పరుగు పరుగున వచ్చి
వొళ్ళో వాలవే పిల్ల
ఓసి పరువాల సిన్నదాన
పడుచు వైసు సొగసుదాన
పత్తి సెనుల మనము ఆడుకుంది మరిసినవ
పిల్ల పత్తి సెను పిలవవట్టినే
నా అందాల జాను ఏదని
నువ్వు కనబడక కసురుకున్నదే
ఆ నింగిలోన జాబిలమ్మ జాను ఏదని…
రాయే రాయే రాయే రాయే జానమ్మ
రంగుల నా రామ సిలుక
నీ పసరు కక్కే వయసు చూసి
బుసలు కొట్టే నా ప్రాణం
పరుగు పరుగు పరుగున వచ్చి
వొళ్ళో వాలవే పిల్ల
జాను కలువ పూలు లాంటి కళ్ళు
తామరాకు లాంటి వొళ్ళు
తనివి తీరా తాకుతుంటే
ఆగదాయే నా వొళ్ళు
జాను కలువ పూలు కలువరించవే
నాకు కల చెప్పే కలువ ఏదని
సిమ్మ సికటిలో సందమమవే
ఓసి సన్నజాజి లాంటి
నా సక్కనిదాన
రాయే రాయే రాయే రాయే జానమ్మ
రంగుల నా రామ సిలుక
నీ పసరు కక్కే వయసు చూసి
బుసలు కొట్టే నా ప్రాణం
పరుగు పరుగు పరుగున వచ్చి
వొళ్ళో వాలవే పిల్ల