Rave Rave Song Lyrics – Crazy Fellow – Adi Sai Kumar – Phani Krishna

Rave Rave song lyrics was available in English. Rave Rave is a latest song from the movie Crazy Fellow. This song was sung by Singer Sri Rama Chandra and Yamini and lyrics was written by Ala Raju and vocal director by Druvan. This song was released on YouTube in Aditya Music.

Rave Rave Song Lyrics In English :

Merisidhe nilakasham Neela maari
Kanu yedute valindhanta jaabili jaari
Uayyalai ooge ee nele
Kavvali paada eegaley
Kallolam yedhalo nivalle
Rave Rave Rave na cheliya
Nikai nikai vechane sakhiya

Rave Rave Rave na cheliya
Nikai nikai vechane sakhiya

Ni chupe konchem takindante
Aa vesavi megham vanavuthundhe
Ni navve chusthu untanantu
Aa sandram kuda Sadi aapindhe
Ila nuvvu yedhuruga unte
Yela kuduruga undatam
Nurellaina kshanamulage
Gadichi pothaye

Rave Rave Rave na cheliya
Nikai nikai vechane sakhiya
Rave Rave Rave na cheliya
Nikai nikai vechane sakhiya

Na manase mecche varamai vacchi
Na pranam Loki vacchi maravela
Naa oohallona ninne unchi
Ee dhuram tho vedhiathavela
Ninne thalavani kshanamu ledu
Yela nimisham gadavatam
Tella varani reyi Lona
Nilichi poyana

Rave Rave Rave na cheliya
Nikai nikai vechane sakhiya
Rave Rave Rave na cheliya
Nikai nikai vechane sakhiya

Rave Rave Rave na cheliya
Nikai nikai vechane sakhiya
Rave Rave Rave na cheliya
Nikai nikai vechane sakhiya

Rave Rave Song Lyrics In Telugu :

మెరిసిందే నీలాకాశం నీల మారి
కను యెదుటే వాలిందంతా జాబిలి జారి
ఉయ్యలై ఊగే ఈ నేలే
కవ్వాలి పాడే ఇగాలే
కల్లోలం యెదలో నీవల్లే
రావే రావే రావే నా చెలియా
నీకై నీకై వెచానే సఖియా

రావే రావే రావే నా చెలియా
నీకై నీకై వెచానే సఖియా

నీ చూపే కొంచెం తాకిందంటే
ఆ వేసవి మేఘం వానవుతుంది
నీ నవ్వే చూస్తు ఉంటానంటూ
ఆ సంద్రం కుడ సది ఆపింధే
ఇలా నువ్వు యెదురుగా ఉంటే
ఏల కుదురుగా ఉండటం
నూరెళ్లైనా క్షణములగే
గడిచి పోతాయే

రావే రావే రావే నా చెలియా
నీకై నీకై వెచానే సఖియా

రావే రావే రావే నా చెలియా
నీకై నీకై వెచానే సఖియా

నా మనసే మెచ్చే వరమై వచ్చి
నా ప్రాణం లోకి వచ్చి మారా వేల
నా ఊహల్లోన నిన్నే ఉండి
ఈ దురం తో వేధియాతవేళ
నిన్నే తలవని క్షణము లేదు
ఏలా నిమిషం గడవటం
తెల్ల వారని రేయి లోనా
నిలిచి పోయానా

రావే రావే రావే నా చెలియా

నీకై నీకై వెచానే సఖియా

ావే రావే రావే నా చెలియా
నీకై నీకై వెచానే సఖియా
రావే రావే రావే నా చెలియా
నీకై నీకై వెచానే సఖియా
రావే రావే రావే నా చెలియా
నీకై నీకై వెచానే సఖియా

Thank You

Leave a Comment