Raye Raye Ramula song is a famous folk song on youtube. This song has over 20 Million views on youtube. The song written, Music, Editing, Direction and sung by Thirupathi Matla and Programming by Madeen SK, DOP by Kamli and Ast – Srikanth B, Ast Director is Chukka Meena and Production by Sy TV Team.
Raye Raye Ramula Song Lyrics
మందు పెట్టినావె
రాములో రాముల
ఎం మాయ చేసినావె
రాములో రాముల
మందు పెట్టినావెరో
రాములో రాముల
ఎం మాయ చేసినావె
రాములో రాముల
నీ వలలో పడిన సేప పిల్లలా
కొట్టుకుంటున్న గిల గిల
మందు పెట్టినావె
రాములో రాముల
ఎం మాయ చేసినావె
రాములో రాముల
నిన్నేమన్నా అంటినా
నీ సొమ్మేమన్నా తింటినా
పళ్లెత్తు మాట అంటినా
పది మందిలో నిన్ను సూత్తినా
కనికట్టేదో చేసి
రాములో రాముల
సుట్టు తిప్పుకుంన్నవె
రాములో రాముల
కనికట్టేదో చేసి
రాములో రాముల
సుట్టు తిప్పుకుంన్నవె
రాములో రాముల
బడే బడే బద్మషు గాళ్ళకి,
దొరకలేదు ఇరకలేదు,
ఎవ్వడైన నా జోలికి వస్తే ,
బొక్కలిరిసి సేతిల పెడితి.
నువ్వు కలిసిన నుండి
రాములో రాముల
నా కథే మారేరో
రాములో రాముల
నువ్వు కలిసిన నుండి
రాములో రాముల
నా కథే మారేరో
రాములో రాముల
మా ఊరి పోరగాండ్లు
గడ గడ గడ వణికేటోళ్లు
నా దిక్కు సూడాలన్నా
నాతో మాట్లాడాలన్నా
ఎం మంత్రమేసినవే
రాములో రాముల
మది సేడిపోయిందె
రాములో రాముల
ఎం మంత్రమేసినవే
రాములో రాముల
మది సేడిపోయిందె
రాములో రాముల
నీ సూపులల్ల సుర కత్తులు ఉన్నయే
మాటలలో మత్తు రవ్వలు రాపుల
నాకున్న దాన్ని ముంగటేల్తివీ
నీ అది లోన ముంచావేడితివి
నీ మాయల పడితినే
రాములో రాముల
మడిసెట్ల ఉందునే
రాములో రాముల
నీ మాయల పడితినే
రాములో రాముల
మడిసెట్ల ఉందునే
రాములో రాముల
ఎన్నడూ లేనిదీ మొండిగుండెకు
నీ మీదే మనసాయెనే
నిన్ను సూడబుద్ధాయెనే
నిదురే కరువాయానే
కళ్ళు మూసుకుంటే సాలే
రాములో రాములా
కలలోకి వస్తివె
రాములో రాములా
కళ్ళు మూసుకుంటే సాలే
రాములో రాములా
కలలోకి వస్తివె
రాములో రాములా