Puriti noppula bandam song Lyrics was available in both English and Telugu. This song was sung by singer Sai Chand and music was given by Wilson and written by AmmapataThirupathi and cast by Janulyri & Baby Nihari Ram. Dop and Editing by AjayKodam. Credits Mee Folk Tv Youtube Channel.
పురిటి నొప్పుల బంధం సాంగ్ లిరిక్స్ :
అనువై కడుపులో
నువ్వు అడుగు మోపగ
ఆశీర్వాదదిస్తదమ్మ
జీవ కణమై తనలో
జీవిస్తూ ఉండగా
మనసు కమ కోరె జన్మ
కడుపు నెల పొడుపు
వైపుసినావు ఓ బిడ్డ
అమ్మ నిను ఆత్మ కనులతో
చూసి ఆనంద పడుతది
తన కడుపులో పెరుగుతు
కదులుతున్నప్పుడు
పులకరిస్తది ఆ గుండె చప్పుడు
గర్భసంచి పడక
ఊగే ఊయల చేసి ఆ…
గర్భసంచి పడక
ఊగే ఊయల చేసి
శ్వాసతో నిను
ఊయల ఊపేటి అమ్మ….
శ్వాసతో నిను
ఊయల ఊపేటి అమ్మ….
తిప్పలెన్నో మోసి
నొప్పులన్ని తీసి
పుడమికి మన ప్రగతి కొరేటి జన్మ
మతృజన్మ
అమ్మ అమ్మ అమ్మ
పురుటి నొప్పుల ఆయతర
పూజించే దేవత రా
జన్మనిచ్చిన ఆ తల్లి
జగతికే జాబిల్లి
నీ పాదాలకు సాష్టాంగ వందనం
ఏమిచ్చినా తీరనిదమ్మ నీ ఋణం
అమ్మ నీ పాదాలకు సాష్టాంగ వందనం
ఏమిచ్చినా తీరనిదమ్మ నీ ఋణం
వెచ్చని ని కడుపున మోసి
వెలకట్టని ప్రేమని చూపి
బరువెక్కిన కడుపుతో అమ్మ
ప్రతి అడుగును పదిలంగేసి
ప్రణయువు అందించంగా
పసి గుండె స్పందించంగ
మన ఆలన పాలన చూసే
కడుపులోన మనమున్నడంగ
ఎంత జాలి గుండె
అమ్మ ఎంత జాలి గుండె
అందుకే జగతి ఇలా ఉందే
నా కన్నీళ్ళతో నీ కాళ్ళన్నీ
కడిగిన మోక్షం రాకుండే
పురుటి నొప్పుల ఆయతర
పూజించే దేవత రా
జన్మనిచ్చిన ఆ తల్లి
జగతికే జాబిల్లి
బ్రహ్మ కైన అమ్మవు నీవు
అపురూప జన్మవు నీవు
తల్లి త్యాగాల చరితవే
బిడ్డల బంగారు భవితవే
రోతననే గుణమే నీది
ఈ జగతికి నువ్వే పునాది
నీ ప్రెగున పండే
బ్రతుకున దీవెనలై నిండే
కర్రు నగలై ఓ… అమ్మ
కర్రు నగలై కత్తులు నీ కడుపు దున్నిన
పాలగ మరే నేలన నెత్తుటి
ధార లేచింది నా
పురుటి నొప్పుల ఆయతర
పూజించే దేవత రా
జన్మనిచ్చిన ఆ తల్లి
జగతికే జాబిల్లి
పుట్టగానే బొడ్డును కోసి
పసి గుడ్డుకు ప్రాణం పోసి
చక్కని నీ ప్రేమను చూపి
చలువాల ధారను తాపి
ముద్దులతో చంపను తడిపి
ముద్దుగా నాన్న అని పిలిచి
జాగ్రత్తలే పాటించగా
జగరలెన్నో చేస్తావు
భాష రాని బాల్యం ఆ…
భాష రాని బాల్యం
భాదను ఏడుపుల పసిగడుతవ్
దిస్తి తీసి తల కురుతలో
మా కష్టం తొలగిస్తావ్
పురుటి నొప్పుల ఆయతర
పూజించే దేవత రా
జన్మనిచ్చిన ఆ తల్లి
జగతికే జాబిల్లి
కొత్త బట్టలే కొని తొడిగి
సూర్య చంద్రులంటు పొగిడి
అందం ఎట్లా ఉన్న గానీ
అందాలనికి ఏత్తుకుంటది
కండ్ల ముందు కనబడకుంటే
అడుగులంటే అడుగులేస్తది
ఆకలి మన కడుపున చూసి
అమ్మ అల్లాడి పోతది
మచ్చ లేని ప్రేమ
మచ్చ లేని ప్రేమ
మనవతకు చిరునామా
పంచ భూతాలు ప్రణ దాతలనీ
కొనియాడే ప్రేమ
పురుటి నొప్పుల ఆయతర
పూజించే దేవత రా
జన్మనిచ్చిన ఆ తల్లి
జగతికే జాబిల్లి
పాదాలకు సాష్టాంగ వందనం
ఏమిచ్చినా తీరనిదమ్మ నీ ఋణం
అమ్మ నీ పాదాలకు సాష్టాంగ వందనం
ఏమిచ్చినా తీరనిదమ్మ నీ ఋణం
అమ్మ నీ పాదాలకు సాష్టాంగ వందనం
ఏమిచ్చినా తీరనిదమ్మ నీ ఋణం
అమ్మ నీ పాదాలకు సాష్టాంగ వందనం
ఏమిచ్చినా తీరనిదమ్మ నీ ఋణం
Puriti Noppula Bandam Song Lyrics:
Anuvai kadupulo
Nuvvu adugu mopaga
Aashervadistadamma
Jeeva kanmai tanalo
Jeevisthu undaga
Manasu kama kore janma
Kadupu nela podupu
vaipusinavu oo bidda
Amma ninu aatma kanulatho
chusi aananda padutadi
Tana kadupulo peruguthu
Kadulutunnappudu
Pulakaristadi aa gunde chappudu
Garbha sanchi padaka
Ooge uyyala chesi aa…
Garbha sanchi padaka
Ooge uyyala chesi
swasatho ninu
uyyala oopeti amma…
swasatho ninu
uyyala oopeti amma…
tippalenno mosi
noppulanni tisi
Pudamiki mana pragathi koreti janma
matrujanmma
amma amma amma
Puruti noppula aayatara
poojinche devatha raa
janmanicchina aa talli
Jagathkey jabilli
Ni padalaku sashtanga vandanam
yemicchina tiranidamma ni runam
amma Ni padalaku sashtanga vandanam
yemicchina tiranidamma ni runam
Vechhani ni kadupuna mosi
velakattani premani chupi
bharuvekkina kaduputho amma
prathi adugunu padilangesi
pranayuvu andinchanga
pasi gunde spandinchanga
mana aalana palana chuse
kadupulona ,manamunnadanga
yentha jali gunde
andukey jagathi ila unde
naa kainnilatho ni kalanni
kadigina moksham rakunde
Puruti noppula aayatara
poojinche devatha raa
janmanicchina aa talli
Jagathkey jabilli
bhrammakaina ammavu nuvvu
apurupa janmavu nivu
talli tyagala charitave
biddala bangaru bhavitave
rothanane guname nidi
ee jagathiki nuvve punadi
ni preguna pande
brathukuna deevenalai ninde
karru nagalai kattulu ni kadupuna dunnina
palaga mare nelana nettuti
dhara lechindi na
Puruti noppula aayatara
poojinche devatha raa
janmanicchina aa talli
Jagathkey jabilli
Puttagane boddunu kosi
pasi gudduku pranam posi
chakkani ni premanu chupi
chaluvala dharanu chupi
muddulatho champanu tadipi
mudduga nanna ani pilichi
jagrattale patinchaga
jagaralenno chesavu
bhasha rani balyam aa…
bhasha rani balyam
bhadhanu yedpula pasigaduthav
disti tisi tala kurulatho
ma kastam toligisthav
Puruti noppula aayatara
poojinche devatha raa
janmanicchina aa talli
Jagathkey jabilli
kotta battale koni todigi
surya chandrulantu pogidi
andam yetla unna gani
andalaniki yettukuntundi
kandal mundu kanabadakunte
adugulante adugulestadi
aakali mana kadupuna chusi
amma alladi potadi
macchaleni prema
macchaleni prema
manavathaku chirunama
panchabhutalu prana datalani
koniyade prema
Puruti noppula aayatara
poojinche devatha raa
janmanicchina aa talli
Jagathkey jabilli
Padalaku sashanga vandanam
yemicchina titranidamma ni runam
amma ni Padalaku sashanga vandanam
yemicchina titranidamma ni runam
amma ni Padalaku sashanga vandanam
yemicchina titranidamma ni runam
amma ni Padalaku sashanga vandanam
yemicchina titranidamma ni runam