Sandhamamaiah Lo Song Lyrics – Folk Song

Sandhamamaiah Lo is a popular folk song on YouTube. This song lyric is available in Telugu. This song Lyrics and Direction by Shankar Poddupodupu. Sung by Laxmi and Music was given by Gl Namdev and Cinematography and editing by Pranay Vollala and Cast by Nanda, Laxmi, Revathi and sounds were given by Raj Kumar.

Sandhamamaiah Lo Lyrics

సందమామ కన్న సక్కని పురుషుడు
తెల్లవారంగానే సొకుల పడుతాడు
ఊరు ఊరంతా జోరు తిరుగుతాడు
సందమమయ్యలో ఎతుల పుంజో నా మొగుడో
సందమమయ్యలో ఎతుల పుంజో నా మొగుడో
నూకలు నా ఇంట్ల పొకలు దానింట్ల
నూకలు నా ఇంట్ల పొకలు దానింట్ల
సున్నం నా ఇంట్ల సుఖము దానింట్ల
సందమమయ్యలో నేను పడత గా బాయిలో
సందమమయ్యలో నేను పడత గా బాయిలో

తాగుడు నా ఇంట్ల తందాన దానింట్లా
తాగుడు నా ఇంట్ల తందాన దానింట్లా
కూరలు నా ఇంట్ల గారాలు దానింట్లా
సందమమయ్యలో నన్నే మరిసిండు దాని సోయిలో
సందమమయ్యలో నన్నే మరిసిండు దాని సోయిలో
రంగులు నా ఇంట్ల రంకులు దానింట్లా
రంగులు నా ఇంట్ల రంకులు దానింట్లా
సిందులు నాఇంట్ల సిత్రాలు దానింట్లా
సందమమయ్యలో మోసపోతి వనీ సెతిలో
సందమమయ్యలో మోసపోతి వనీ సెతిలో

కొట్లాట నా ఇంట్ల కోరిక దానింట్లా
కొట్లాట నా ఇంట్ల కోరిక దానింట్లా
దంచుడు నా ఇంట్ల దవతు దానింట్లా
సందమమయ్యలో నాతో రోజు పంచయితో
సందమమయ్యలో నాతో రోజు పంచయితో
కరము నా ఇంట్ల కురేమో దానింట్లా
కరము నా ఇంట్ల కురేమో దానింట్లా
ఏడెండ్ల నుంచి ఎగుతున్న నేను
సందమమయ్యలో నేను వోత పుట్టింటికో
సందమమయ్యలో నేను వోత పుట్టింటికో

పాతై నా ఇంట్ల కోతై దానింట్లా
పాతై నా ఇంట్ల కోతై దానింట్లా
పండగ పుటన పట్టించుకొడయే
సందమమయ్యలో ఇగా ఒత మా ఇంటికో
సందమమయ్యలో ఇగా ఒత మా ఇంటికో
సిక్కులు నా ఇంట్ల లెక్కలు దానింట్లా
సిక్కులు నా ఇంట్ల లెక్కలు దానింట్లా
తిక్క తిక్కగా వడు వగుతడయే
సందమమయ్యలో గెలవనీయడు వాని మాటతో
సందమమయ్యలో గెలవనీయడు వాని మాటతో

మూడు ముల్లేమో నా మెడలోన
తోడు నేడేమో దాని ఒడిలోన
పేరేమో నాది ఉరేమో దానిది
సందమమయ్యలో ఎన్ని కష్టాలు నే వడుదునో
సందమమయ్యలో ఎన్ని కష్టాలు నే వడుదునో
మంచోడు అనుకొని నే మనసు వడితి
మంచోడు అనుకొని నే మనసు వడితి
ముంచుతాడని నేననుకొలే
సందమమయ్యలో ఇడుపు గాయగమే వాడితో
సందమమయ్యలో ఇడుపు గాయగమే వాడితో
సందమమయ్యలో ఇడుపు గాయగమే వాడితో

You May Also Like:

Agalenu Ninnu Chustea Song Lyrics

Jaanamma Lyri Song Lyrics

Leave a Comment