Sapta Sagaralu Dhaati Side B Title Song Lyrics In Telugu

Sapta Sagaralu Dhaati Song Lyrics was available in English. This song was sung by singer Karthik Chennoji Rao and Music was given Charan Raj MR by and Lyrics was written by Writer Purnachary. This movie was Directed by Hemanth M Rao and Produced by Rakshit Shetty.

apta Sagaralu Dhaati Song Lyrics In Telugu:

నదివే ఓ నదివే
నువు చేరు నా తీరమే
అడుగే నీ అడుగే
నాలోన ఆరాటమే

సప్తా సాగరం దాటి ఉన్నావా, ఆ ఆ
నిన్నే చేరగ ఆశ విన్నావా

మనసు నిండా నీవే
ఉసురులోనా నీవే
గడిచె ఒక్కో క్షణం
నిన్నే కనగ, నన్నే మరిచె
ఓ హో హో

కలవూ… నీవే
విసిరే వలవూ… నీవే
సగముగ నీతో ఇలా
ఉండేంతలా లేరే ఎవరు
ఓ హో హో

కథే నీది నాది కాదా ప్రియా
నువ్వే ప్రాణం కాదా, కాదా… కాదా
నువ్వే నాలా, నేనే నీలా
మారిపోయే మాయా లీలా, లీలా… లీలా

ఓ ఓ ఓ, కాగితాల పడవల్లో
కాలాన్నే దాటుదాం
ఓ ఓ, నీకు నేను జన్మంతా
నా ప్రేమ పంచుతా

సప్తా సాగరం దాటి రావా
నిన్నే చేరగ ఆశ విన్నావా

మనసు నిండా నీవే
ఉసురులోనా నీవే
గడిచె ఒక్కో క్షణం
నిన్నే కనగ, నన్నే మరిచె
ఓ హో హో

కలవూ… నీవే
విసిరే వలవూ… నీవే
సగముగ నీతో ఇలా
ఉండేంతలా లేరే ఎవరు
ఓ హో హో

SONG INFORMATION:
SONG: Saptha Sagaralu Daati
LYRICS: Purnachary
MUSIC: Charan Raj
SINGER: Karthik Chennoji Rao.

Leave a Comment