Savu Dappu Song Lyrics – Emotional Song – Folk Song

Savu Dappu song lyrics was available in both Telugu and English. This song was sung by Indrajeet and Dilip and lyrics was written by Dilip and music was given by Indrajit.

Savu Dappu Song Lyrics (Telugu):

ఏద మోసిన గురుతులనే
సెరిపేసి పోయావా
నిన్ను కాసిన కన్నులనే
కట్టులై చేరినావా
ఏద మోసిన గురుతులనే
సెరిపేసి పోయావా
నిన్ను కాసిన కన్నులనే
కట్టులై చేరినావా

కథ ముగిసి పోయిందా
కాటి నన్నే పిలిచిందా
రాద భాదల్లె
రగిలింద
రాబంధు దారుల్లా
చేరింద

సావు డప్పు సెరాడు నిదాక
గుండె సత్తు దాసుకుంటాడు
వల్లగాక తల్లడిల్లి పోయినా
నొప్పి మలిసి పడ్త పోయేదాకా
సావు డప్పు సెరాడు నిదాక
గుండె సత్తు దాసుకుంటాడు
వల్లగాక తల్లడిల్లి పోయినా
నొప్పి మలిసి పడ్త పోయేదాకా

గుండె పైనే నీ పేరే
రాసుకున్నా
నింపాయి మందే
బాధలు రగ్లేసుకున్నా
చంటి పాపవల్లే
నిన్ను నే చూసుకున్నా
బ్రతుకు అతల కోలే
చేతినే మందేసుకున్నా
యేనాటి కైనా
ఈ బంధం విడిపోదు
నా గుండె పైనే
నీ రాత చెరిగి పోదు
యేనాటి కైనా
ఈ బంధం విడిపోదు
నా గుండె పైనే
నీ రాత చెరిగి పోదు

సావు డప్పు సెరాడు నిదాక
గుండె సత్తు దాసుకుంటాడు
వల్లగాక తల్లడిల్లి పోయినా
నొప్పి మలిసి పడ్త పోయేదాకా
సావు డప్పు సెరాడు నిదాక
గుండె సత్తు దాసుకుంటాడు
వల్లగాక తల్లడిల్లి పోయినా
నొప్పి మలిసి పడ్త పోయేదాకా

నుదిటి రాత
ఎగిత గీసిందో గీతా
బాధల్లా ఈత
మాయ లేని గాయల కోత
దోసిల్ల ప్రేమ
మోసనమ్మ
మోసాల ప్రేమ
ఊహించలేదా
ముంచుతుంటే
మునల్లా ప్రేమ

చెయ్యి ఏడిచిపెట్టిన
దూరనా నన్ను పెట్టినా
దాచిపెట్టిన
జ్ఞాపకాల యెల్ల వెట్టిన
చెయ్యి ఏడిచిపెట్టిన
దూరనా నన్ను పెట్టినా
దాచిపెట్టిన
జ్ఞాపకాల యెల్ల వెట్టిన

సావు డప్పు సెరాడు నిదాక
గుండె సత్తు దాసుకుంటాడు
వల్లగాక తల్లడిల్లి పోయినా
నొప్పి మలిసి పడ్త పోయేదాకా
సావు డప్పు సెరాడు నిదాక
గుండె సత్తు దాసుకుంటాడు
వల్లగాక తల్లడిల్లి పోయినా
నొప్పి మలిసి పడ్త పోయేదాకా

కల్లు కారు మాబుల్లు
కమ్మిన
తప్పు తెలిసి వస్తున్నా
నీ కోసమే
మంది చెప్పిన
మాటలు నమ్మిన గా
తాళి తెంచి
తల్లడు తున్నానుగా…
తల్లడు తున్నానుగా….

Savu Dappu Song Lyrics (English):

Yeda mosina guruthulane
Seripesi poyava
Ninnu kasina kannulane
Kattulai cherinava
Yeda mosina guruthulane
Seripesi poyava
Ninnu kasina kannulane
Kattulai cherinava

Kadha mugisi poyindha
Kaati nanne pilisindha
Radha bhadalle
Ragilindha
Rabandhu darulla
Cherindha

Savu Dappu seradu nidaka
Gunde satu dasukuntada
Vallagaka talladilli poyina
Noppi malisi padtha poyedhaka
Savu Dappu seradu nidaka
Gunde satu dasukuntada
Vallagaka talladilli poyina
Noppi malisi padtha poyedhaka

Gunde Paine ni pere
Rasukunna
Nippai mande
Badhalu raglesukunna
Chanti papavalle
Ninnu ne chusukunna
Bratuku atala kole
Chetine mandesukunna
Yenati kaina
Ee bandham vedipodhu
Na gunde Paine
Ni ratha cherigi podhu
Yenati kaina
Ee bandham vedipodhu
Na gunde Paine
Ni ratha cherigi podhu

Savu Dappu seradu nidaka
Gunde satu dasukuntada
Vallagaka talladilli poyina
Noppi malisi padtha poyedhaka
Savu Dappu seradu nidaka
Gunde satu dasukuntada
Vallagaka talladilli poyina
Noppi malisi padtha poyedhaka

Nuditi ratha
Yegetho gesindho Geetha
Badhalla eetha
Maya Leni gayala kotha
Dosilla Prema
Mosanammma
Mosala Prema
Oohinchaledhe
Munchutunte
Munalla Prema

Cheyyi edichipettina
Doorana Nannu pettina
Dachipettina
Ganpakalu yella vettina
Cheyyi edichipettina
Doorana nannu pettina
Dachipettina
Ganpakalu yella vettina

Savu Dappu seradu nidaka
Gunde satu dasukuntada
Vallagaka talladilli poyina
Noppi malisi padtha poyedhaka
Savu Dappu seradu nidaka
Gunde satu dasukuntada
Vallagaka talladilli poyina
Noppi malisi padtha poyedhaka

Kallu Karu mabullu
Kammina
Tappu telisi vastunna
Ni kosame
Mandi cheppina
Matalu nammina ga
Taali tenchi
Talladu tunnanuga…
Talladu tunnanuga….

Leave a Comment