Seetakaalam Manasu Song Lyrics – SIR Songs

Seetakaalm Manasu Lyrics was available in both English and Telugu. This song was sung by Swetha Mohan and lyrics was written by Ramajogayya Sastri and music was given by GVK Prakash.

Seetakaalam Manasu Song Lyrics In Telugu:

సీతకాలం మనసు
నీ మనసున చోటడిగిందే
సీతకు మల్లి నీతో
అడుగేసే మాటాడింది
నీకు నువ్వు
గుండెలోన
అన్నదంతా విన్నాలి
అంతకన్న ముందుగానే
ఏందుకో అవునన్నది
ఇంకా పైనా
నీకు నాకు
ప్రేమ పాటలే

మాష్టారు మాష్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నేనే కలగన్నట్టే
నా పక్కన నిలిచారు
మాష్టారు మాష్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నేనే కలగన్నట్టే
నా పక్కన నిలిచారు

ఏవైపు పోయివ్వావు
నన్ను కాస్తైనా
యేకంగా కను పాప
మొత్తమ్ నువ్వే నా
ఇస్టం గా ఈ చోట నువ్వే
చేస్తున్నా
చూస్తున్నా
వందేసిమార్కులు
వేస్తున్నా
గుండె పై అలా
నల్ల పూసల
వంద యెల్లు
అందం గా నిన్ను
మొయ్యలంటూ
వొంటి పేరుతో
ఇంటి పెరుగ
జంటగా నిను
రాయలంటున్నా

మాష్టారు మాష్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నేనే కలగన్నట్టే
నా పక్కన నిలిచారు
మాష్టారు మాష్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నేనే కలగన్నట్టే
నా పక్కన నిలిచారు

సీతకాలం మనసు
నీ మనసున చోటడిగిందే
సీతకు మల్లి నీతో
అడుగేసే మాటాడింది
నీకు నువ్వు
గుండెలోన
అన్నదంతా విన్నాలి
అంతకన్న ముందుగానే
ఏందుకో అవునన్నది
ఇంకా పైనా
నీకు నాకు
ప్రేమ పాటలే

అచ్చం నేనే కలగన్నట్టే
నా పక్కన నిలిచారు
మాష్టారు మాష్టారు
నా మనసును గెలిచారు

Seetakaalam Manasu Song Lyrics In English:

Seetakaalam Manasu
Ni manasuna chotadigindhe
Seethaku malli netho
Adugese matadigindhi
Neeku nuvvu
Gundelone
Annadantha vinnali
Anthakanna mundhugane
Yenduko avunannali
Inka paina
Neeku naku
Prema patale

Mastaaru mastaaru
Na manasunu gelicharu
Accham nen kalagannatte
Na pakkana nilicharu
Mastaaru mastaaru
Na manasunu gelicharu
Accham nen kalagannatte
Na pakkana nilicharu

Yevaipi poivvavu
nannu kasthaina
Yekanga kanu papa
Motham nuvve Naa
Istam ga ee chota nuvve
Chestunna
Chustunna
Vandesimarkulu
Vestunna
Gunde pai ala
Nalla poosala
Vanda yellu
Andham ga ninnu
Moyyalantu
Vonti perutho
Inti peruga
Jantaga ninu
Rayalantunna

Mastaaru mastaaru
Na manasunu gelicharu
Accham nen kalagannatte
Na pakkana nilicharu
Mastaaru mastaaru
Na manasunu gelicharu
Accham nen kalagannatte
Na pakkana nilicharu

Seetakaalam Manasu
Ni manasuna chotadigindhe
Seethaku malli netho
Adugese matadigindhi
Neeku nuvvu
Gundelone
Annadantha vinnali
Anthakanna mundhugane
Yenduko avunannali
Inka paina
Neeku naku
Prema patale

Accham nen kalagannatte
Na pakkana nilicharu
Mastaaru mastaaru
Na manasunu gelicharu

1 thought on “Seetakaalam Manasu Song Lyrics – SIR Songs”

Leave a Comment