Senorita Song Lyrics was available in both English and Telugu. This song was sung by Yazin Naizir and lyrics was written by Pothula Ravi Kiran and music was given by Aneesh.

Senorita Song Lyrics (Telugu):
నా కలనే
కనుకే
కలిసావే
నా.. జతనిదే
జాతగా దొరికావే
తిరగడమే
ఆపేసింద ఈ లోకం
నేనూ చూసే
కనులకు
ఎందుకో మైకం
నీ వైపే వచ్చిందేమో
ఈ హృదయం
అందానికీ
సిగ్గినట్టుంది
ఈ నిమిషం
టి అమోర్ సెనోరిటా
టి అమోర్ సెనోరిటా
కనిపించినా
క్షణమే
నిలువలేదు
ప్రాణమైనా
క్షణమే
టి అమోర్ సెనోరిటా
టి అమోర్ సెనోరిటా
కదిలించినా
క్షణమే
కదలనే లేదు
కాలమైనా
క్షణమే
తలపులలో చేరే
కలలే కంటుంట
కలలే నిజమయ్యె
వరమే నువ్వంతా
అందం అంటే
నువ్వే అంటుంటా
నువ్వే లేకుంటే
నేనే లేనంటా
యేమో అంత
మాయ అనిపిస్తే
అడుగేస్తే
అంతా వింటే
అందం
అయిస్కాంతమ లగా
లాగెస్తుందే
నీ వైపే
వచ్చేసానే
టి అమోర్ సెనోరిటా
టి అమోర్ సెనోరిటా
కనిపించినా
క్షణమే
నిలువలేదు
ప్రాణమైనా
క్షణమే
టి అమోర్ సెనోరిటా
టి అమోర్ సెనోరిటా
కదిలించినా
క్షణమే
కదలనే లేదు
కాలమైనా
క్షణమే
||Music||
చూపే బాణంలా
నన్నే గుచ్చిందే
మాటే మంత్రం లా
నా చుట్టు
తెరిగేలా చేసిందే
ఏదో మైకంలా
నన్నే కమ్మిందే
నిన్నే చూపించి
నా గుండెల్లోనే
గుడి కట్టిందే
నువ్వే లేదంటే
మరు జన్మున్నట్టే
కడ దాక
తోడు వస్తానే
ప్రేమ మొదలైతే
మరణం లేనట్టే
నీ వెంటే
నేను తానే
టి అమోర్ సెనోరిటా
టి అమోర్ సెనోరిటా
కనిపించినా
క్షణమే
నిలువలేదు
ప్రాణమైనా
క్షణమే
టి అమోర్ సెనోరిటా
టి అమోర్ సెనోరిటా
కదిలించినా
క్షణమే
కదలనే లేదు
కాలమైనా
క్షణమే
Senorita Song Lyrics In English:
Naa Kalane
Kanuke
Kalisave
Naa.. jathanedhe
Jathaga dorikave
Tiragadame
Aapesindha ee lokam
Nenu chuse
Kanulaku
Yenduko maikam
Ni vaipe vacchindhemo
Ee hrudayam
Andaniki
Siggainattundi
Ee nimisham
Ti amor senorita
Ti amor senorita
Kanipinchina
Kshaname
Niluvaledhu
Pranamaina
Kshaname
Ti amor senorita
Ti amor senorita
Kadilinchina
Kshaname
Kadalane ledu
Kalamaina
Kshaname
Thalapulalo chere
Kalale kantunta
Kalale nijamayye
Varame nuvvanta
Andam ante
Nuvve antunta
Nuvve lekunte
Nene lenanta
Yemo antha
Maya anipistundhe
Adugesthey
Antha vinte
Andam
Ayiskanthama laga
Lagesthundge
Nee vaipe
Vacchesane
Ti amor senorita
Ti amor senorita
Kanipinchina
Kshaname
Niluvaledhu
Pranamaina
Kshaname
Ti amor senorita
Ti amor senorita
Kadilinchina
Kshaname
Kadalane ledu
Kalamaina
Kshaname
||Music||
Chupe banamla
Nanne gucchindhe
Maate mantram la
Ne chuttu
Terige chesindhe
Yedo maikamla
Nanne kammindhe
Ninne chupinchi
Naa gundellone
Gundi kattindhe
Nuvve ledante
Maru janmunnatte
Kada daka
Thodosthane
Preme modalaithey
Maranam lenatte
Ni vente
Nenu tane
Ti amor senorita
Ti amor senorita
Kanipinchina
Kshaname
Niluvaledhu
Pranamaina
Kshaname
Ti amor senorita
Ti amor senorita
Kadilinchina
Kshaname
Kadalane ledu
Kalamaina
Kshaname