Sigguendukura Mama Song Lyrics – Kiran Abbavaram – SR Kalyanamandapam

Siggu Endukura Mama Song Lyrics In Telugu

తిట్టిన బాగుంటదే కొట్టిన బాగుంటదే
గర్ల్ ఫ్రండ్ ఎం చేసిన గారాబంగా ఉంటదే
ఛీ అన్న నచేస్తదే తు అన్న నచేస్తదే
పాపతో పంచాయితీ గమ్మత్తుగా ఉంటదే
నిజమే రా మామ
గుండెలో హాయి హాయిగా జాతర్లే
అంతే రా మామ
జిందగీలో రంగు గాలి పటాలే
విన్నావా మామ
తుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే
దిల్ మే దడక్ సప్పనతి సుపులకు
సిగ్గు ఎందుకు రా మామ వద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఏమన్నా కానీ శభాష్ అని సిటీ కొట్టు

హే నచ్చక నచ్చక పిల్లే నచుతదే
పని పాట మానేసి ఎన్నో ఏళ్ళు తిరుగుతే
దోరికిన ప్రసాదం కళ్ళకు అద్దుకోవాలి కానీ
లేని పోని వంక పెట్టి వదిలేసుకుంటమ
అయినా ఆ.. బుర్రనొడు
ఆ.. బుద్ధి ఉన్నొడు
ఆ.. దుమ్మెత్తి పోస్తే దులిపెస్కుంటడు
వంద కాదు వెయ్యి చెప్పు
ఒప్పుకోదు పూల కొప్పు
దండయాత్ర వాళ్ళ హక్కు
లోంగి పోవడం ఒకటే దిక్కు
సిగ్గు ఎందుకు రా మామ వద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఏమన్నా కానీ శభాష్ అని సిటీ కొట్టు

.. నవ్వితే ముత్యలే
ఏరుకొని పోతామని
చిర్రుబుర్రులడుతు దాచేస్తరు నవ్వుని
ఒకే చేపెస్తే అలుసే అవుతామని
చచ్చినా చెప్పరు వీళ్ళు చాలా ముదుర్లే
అయినా ఆ లెక్కలన్నీ ఆ స్కెచులే
ఆ.. కనిపెట్టలంటే కాదే మావల్ల
ఆడపిల్ల అందం చెందం
అయ్యబాబోయ్ అయస్కాంతం
మనమేమో ఈనుపముక్క
అతుక్కపొదం అది లెక్క
సిగ్గు ఎందుకు రా మామ వద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఏమన్నా కానీ శభాష్ అని సిటీ కొట్టు

Siggu Endukura Mama Song Lyrics In English

Tittina baguntadey kottina baguntadey
Girlfriend em chesina garabanga untadey
Chi anna nachesthadey tu anna nachesthadey
Papatho panchayithi gammathuga untadey
Nijame ra mama
Gundelo hayi hayiga jatarle
Antey ra mama
Jindagi lo rangu gali patale
Vinnava mama
Tulli tulli adey pranale
Dill me dhadak sappanathi supulaku
Siggu endukura mama vaddey vadhu
Vallu em annakani shabhas ani seti kottu

Hey nachaka nachaka pille nachuthey
Pani pata manesi yenno yellu tiruguthey
Dorikina prasadam kallaku aduukovali kani
Leni poni vanka petti vadileaukuntama
Ayina a.. burunnodu
Aa.. buddi unnodu
Aa.. dumethi poste dulipeaukuntadu
Vanda kadu veyyi cheppu
Oppukuntadu poola koppu
Dandayathra Valla hakku
Longipovadam okate dikku
Siggu endukura mama vaddey vadhu
Vallu em annakani shabhas ani seti kottu

Aa.. navvuthey muthyale
Yerukoni pothamani
Chirru burruladuthu dachestharu navvuni
Okey chepesthe aluse avuthamani
Chachina chepparu vellu Chala mudurle
Ayina aa lekkalani aa skechule
Aa.. kanipettalante Kade mavalla
Aadapilla andam chendam
Ayyababoi ayaskantham
Maname enupamukka
Atukka podaham adi lekka
Siggu endukura mama vaddey vadhu
Vallu em annakani shabhas ani seti kottu.

You may also like:

Chukkala Chunni Song Lyrics

Leave a Comment