Sitta Sittenda Kotte song is a famous folk song on YouTube. Sitta Sittenda Kotte song lyrics in both Telugu and English. This song was written and directed by Parusharam Nagam and sung by Boddu Dilip Kumar and music was given by Praveen. Tune by Mallavva and DOP and editing by Shiva Kumar. The technical support by OM WINGS PVT. LTD.
Sitta Sittenda Kotte Song Lyrics in Telugu
సిట్ట సిట్టేండ కొట్టే సెట్టిగురు వెట్టె
సిట్ట సిట్టేండ కొట్టే సెట్టిగురు వెట్టె
సెందుర్ని కన్నెంతానో…….
సెందుర్ని కన్నెంతానో చెలియమీదుండే
సెందుర్ని కన్నెంతానో చెలియమీదుండే
రాగాలు తీసేటి గువ్వ రంగుల సిలుకా
రాగాలు తీసేటి గువ్వ రంగుల సిలుకా
వలపోత నీకే లానో……
వలపోత నీకే లానో వలదేనా సిలుక
వలపోత నీకే లానో వదళేద్ది మున్నా
సిట్ట సిట్టేండ కొట్టే సెట్టిగురు వెట్టె
సిట్ట సిట్టేండ కొట్టే సెట్టిగురు వెట్టె
ఇల్లుసూడవే ఇంటిఇలవేలుపు సూడు
ఇల్లుసూడవే ఇంటిఇలవేలుపు సూడు
ఇల్లాళ్ల కొలిసే టీనూ…….
ఇల్లాళ్ల కొలిసే టీనూ మల్లన్న సూడు
ఇల్లాళ్ల కొలిసే టీనూ మల్లన్న మొక్కు
ఎడ్లు సూడవే ఎడ్లబండలను సూడు
ఎడ్లు సూడవే ఎడ్లబండలను సూడు
ఎములాడకొయే టీనూ……
ఎములాడకొయే టీనూ బండలను సూడు
జాతర పోయేటీను బండలను సూడు
సిట్ట సిట్టేండ కొట్టే సెట్టిగురు వెట్టె
సిట్ట సిట్టేండ కొట్టే సెట్టిగురు వెట్టె
అలుకు సల్లవే అలికి ముగ్గులు వెట్టు
అలుకు సల్లవే అలికి ముగ్గులే వెడితే
అత్తమ్మ మనసేంతానో………
అత్తమ్మ మనసేంతానో నీమీదనుండే
అత్తమ్మ మనసేంతానో నీమీదనుండే
నీళ్లుసేదవే సేది సేతికిఅందివ్వు
నీళ్లుసేదవే సేది సేతికిఅందిస్తే
మామయ్య బామలెంతనూ.……
మామయ్య బామలెంతనూ నీమీదనుండే
మామయ్య బామలెంతనూ నీమీదవుండే
సిట్ట సిట్టేండ కొట్టే సెట్టిగురు వెట్టె
సిట్ట సిట్టేండ కొట్టే సెట్టిగురు వెట్టె
తోవనడవవే దుగి మునుముల్లు గలువు
తోవనడవవే దుగి మునుముల్లు గలువు
అంతులు వెట్టే టీనూ…..
అంతులు వెట్టే టీనూ ఆరన్ల సూడు
ఆరన్ల పొటెంతానో నీమీదనుండే
ఆడిబిడ్డ సోకం కలదు అలుకాలువలదు
ఆడిబిడ్డ సోకం కలదు అలుకాలువలదు
మా ఇంటి మాలచ్చిమి……..
మా ఇంటి మాలచ్చిమి మరువకు సిలకా
మా ఇంటి మాలచ్చిమి మరువకు సిలకా
సిట్ట సిట్టేండ కొట్టే సెట్టిగురు వెట్టె
సిట్ట సిట్టేండ కొట్టే సెట్టిగురు వెట్టె
ఏలుగాటి నాగండ్లు కట్టి రాగళ్లుదుంటే
ఏలుగాటి నాగండ్లు కట్టి రాగళ్లుదుంటే
సాళ్లలా సాగేటినూ…….
సాళ్లలా సాగేటినూ నడకలు సూడు
సాళ్లలా సాగేటినూ మొలకలు సూడు
పొద్దునలేసి పొలము బాటలువడితి
పొద్దునలేసి పొలము బాటలువడితె
సద్దులు తెచ్చే టీనూ……
సద్దులు తెచ్చే టీనూ అన్నపూర్ణవే
సద్దులు తెచ్చే టీనూ అన్నపూర్ణవే
నువ్వేమో నాకు తోడు నేను నీ నీడ
ఏడేడు జన్మలు గుడి అడుగులేయంగా
గుండెలో కొలువైనావూ……
గుండెలో కొలువైనావె నాగూటి సిలకా
గుండెలో కొలువైనావె నాగూటి సిలకా
సిట్ట సిట్టేండ కొట్టే సెట్టిగురు వెట్టె
సిట్ట సిట్టేండ కొట్టే సెట్టిగురు వెట్టె
సెందుర్ని కన్నెంతానో…….
సెందుర్ని కన్నెంతానో చెలియమీదుండే
సెందుర్ని కన్నెంతానో చెలియమీదుండే
సెందుర్ని కన్నెంతానో చెలియమీదుండే
Sitta Sittenda Kotte Song Lyrics in English
Sitta sittenda kotte settiguru vette
Sitta sittenda kotte settiguru vette
Sendruni kannenthano…..
Sendruni kannenthano cheliyamedunde
Sendruni kannenthano cheliyamedunde
Ragalu teseti guvva rangula siluka
Ragalu teseti guvva rangula siluka
Valapotha neke lano….
Valapota neke lano vadileddi munna
Sitta sittenda kotte settiguru vette
Sitta sittenda kotte settiguru vette
Illu sudave inti ilavelpu sudu
Illu sudave inti ilavelpu sudu
Illala kolise teenu….
Ilalla kolise tinu malanna sudu
Ilalla kolise tinu malanna mokku
Yemuladakoye teenu…
Yemuladakoye teenu bandlani sudu
Jatara poyetinu bandanu sudu
Sitta sittenda kotte settiguru vette
Sitta sittenda kotte settiguru vette
Alusu sallave aliki muggulu pettu
Alusu sallave aliki muggulu vedithe
Atamma manasenthano….
Atamma manasenthano nimedanunde
Nillu sedave sedi setikandivvu
Nillu sedave sedi setikandisthe
Mamayya balmenthano….
Mamayya balmenthanu nimedanunde
Mamayya balmenthanu nimedanunde
Sitta sittenda kotte settiguru vette
Sitta sittenda kotte settiguru vette
Thovanadugave dudi munumullu galavu
Thovanadugave dudi munumullu galavu
Anthulu vette teenu….
Anthulu vette teenu aranla sudu
Aranla potenthano ni medanunde
Adibidda sokam kaladu alukaluvaladu
Adibidda sokam kaladu alukaluvaladu
Ma inti malachimi….
Ma inti malachimi maruvake siluka
Ma inti malachimi maruvake siluka
Sitta sittenda kotte settiguru vette
Sitta sittenda kotte settiguru vette
Yelugati nagandlu katti ragalludunte
Yelugati nagandlu katti ragalludunte
Salalla sagetini…
Salalla sagetini nadakalu sudu
Salalla sagetini molakalu sudu
Podduna lesi polamu batalu vadithe
Podduna lesi polamu batalu vadithe
Saddulu teche teenu….
Saddulu teche teenu annapurnave
Saddulu teche teenu annapurnave
Nuvveno naku thodu nenu ni neda
Yededu janmalu gudi aduguleyanga
Gundelo koluvainavu….
Gundelo koluvainave naguti silaka
Gundelo koluvainave naguti silaka
Sitta sittenda kotte settiguru vette
Sitta sittenda kotte settiguru vette
Senduruni kannenthano…..
Sendruni kannenthano cheliyamedunde
Sendruni kannenthano cheliyamedunde
Sendruni kannenthano cheliyamedunde