Sitturala Sinnavadu song lyrics is available in both English and Telugu. This famous song was written by Pulakurthi Rajender and sung by Mounika Yadav & Cast by Janulyri and Nayak and editing by Shiva and DOP by Lavan Kumar and Assistant Director is Sudeep.
Sitturala Sinnavadu Song Lyrics In Telugu
సిత్తురాల సిన్నవడు సిక్కులేమి తెలియనొడు
సికుసింత లేనివాడు నన్నే మరిసిండు
ఓరుగల్లు పిల్లగాడు పల్లెటూరి సందురుడు
పాటగాడు ఆటగాడు నా మనసు దోసిండు
పచ్చిపాల మిగడోల్లే పాలపిట్ట అందవు లే
పాలరాతి బొమ్మనేను నిన్ను మరిసి ఉండలేను
సిత్తురాల… సిత్తురాల సిన్నవడు సిక్కులేమి తెలియనొడు
సికుసింత లేనివాడు నన్నే మరిసిండు
నాటుకోడి పులుసు పెట్టీ మూటగట్టి నీకు సద్ది కట్టి
అడుగులల్లా అడుగులేస్తూ నీ కోసం వస్తుంటి రా
వొడ్ల్పాంటి ఉన్నవడ అదుపుతప్పి నేను పడ్డసోట
పరుగున వచ్చి ప్రణమిచ్చే ప్రేమెంతో సుపావురో
నిన్ను సూసి అగమరిసి నన్ను నేనే మరిసి పొతి
సక్కనైన సేతులల్లో కంటినిండా కునుకు సూసి
సిత్తురాల… సిత్తురాల సిన్నవడు సిక్కులేమి తెలియనొడు
సికుసింత లేనివాడు నన్నే మరిసిండు
సెను సెలక నీరు తడిపి తెనేకున్న మట్టి దులిపి
సెట్టుకింద పరదలోన సక్కంగ కుసుంటి రో
సక్కనైనా సెను అంత కమ్మగా ఉందని లొట్టలేసుకుంట
గవురంగ పొడుగుతుంటే నే పొంగిపోయాను రో
సిక్కులంటు సంతపోయి పట్టుసిర తీసుకొస్తే
కోపమొచ్చి రెండు మటలంటే గుంజీలు తీసి నన్నేసం చేసే
సిత్తురాల… సిత్తురాల సిన్నవడు సిక్కులేమి తెలియనొడు
సికుసింత లేనివాడు నన్నే మరిసిండు
పట్టుబంతి కట్టుకొని పదిమందిని నీ వెంటపెట్టుకొని
ఇరుగు పొరుగు పంచాయితీ తీర్పు చెప్పుతుంటే రో
ఉరుఅంత మెచ్చుకుంటే సపట్లతో నిన్ను హత్తుకుంటే
పట్టరాని సంబరంతో పులకించిపోయను రో
సక్కనొడు సిక్కనొడు సిత్రమైన వన్నేపడు
ముక్కుసూటిగా మనిషి విడు ముచ్చటేసిన ఇడుజొడు
సిత్తురాల… సిత్తురాల సిన్నవడు సిక్కులేమి తెలియనొడు
సికుసింత లేనివాడు నన్నే మరిసిండు