సిటుకేస్తే పోయే ప్రాణం సాంగ్ లిరిక్స్ – Situkesthe Poye Pranam Song Lyrics – Ganu Folks

Situkesthe poye pranam song lyrics available in both Telugu and English.

Situkesthe Poye Pranam Song Lyrics In Telugu:

ఏములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్న స్వామిని
మొక్కినానే నీకు రావొద్దు కట్టం

సిటుకేస్తే పోయేటి ప్రాణానికి
ప్రేమ సిక్కులు పెట్టినవేందే
బండ తేరు ఉండేటి నా గుండెకి
ఇన్ని భాదలు పెడుతున్నవేందే

ఆ దేవుని మీద మన్ను వోయ
నీ ప్రేమకు బాకిలేదే
ప్రేమగా తింటే పోతాలేదులే
నీ మీదే ప్రాణమయే
పిల్ల నీతోడు లేకపాయె
నాకు సావన్న రాక పాయే

ఏములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్న స్వామిని
మొక్కినానే నీకు రావొద్దు కట్టం

ఏందుకే పిల్ల నా మీద కోపం
గుండె కోసి సూడు నీ రూపం
ఏందుకే పిల్ల నా మీద కోపం
నువ్వే కదా నా లోకం
ఏందుకే పిల్ల నా మీద కోపం
ఏ జన్మల చేసిన పాపం

నా గుండెల దాగిన ఈ భాదను
నే నెవ్వలితో చెప్పుకొనే
ఆ దేవుని మీద మన్ను వోయ
నీ ప్రేమకు బాకీలేదే
ప్రేమగా తింటే పోతాలేదులే
నీ మీదే ప్రాణమయే
పిల్ల నీతోడు లేకపాయె
నాకు సావన్న రాక పాయే

ఏములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్న స్వామిని
మొక్కినానే నీకు రావొద్దు కట్టం

నువ్వు యెట్లున్నావో ఇంటి కాడ
నేను రాలేనే నిన్ను సూడ
నువ్వు యెట్లున్నావో ఇంటి కా
నేను రాలేనే నిన్ను సూడ
నేనున్నది బార్డర్ కాడ
సచ్చిపోయిన తెల్వధే జడ

నా పానం పోతున్నది
ఇంట్ల సికటి అయితున్నది
నువ్వు నాతోవా సూడాకు
నా అడుగుల్లా నువ్వు రాకు
కంట కన్నీళ్లు పెట్టవోకు
ఇంట దుక్కల పాలు కాకు

సిటుకేస్తే పోయేటి ప్రాణానికి
ప్రేమ సిక్కులు పెట్టినవేందే
బండ తేరు ఉండేటి నా గుండెకి
ఇన్ని భాదలు పెడుతున్నవేందే

ఆ దేవుని మీద మన్ను వోయ
నీ ప్రేమకు బాకిలేదే
ప్రేమగా తింటే పోతాలేదులే
నీ మీదే ప్రాణమయే
పిల్ల నీతోడు లేకపాయె
నాకు సావన్న రాక పాయే

Situkesthe Poye Pranam Song Lyrics In English:

Yemulada rajanna devunni aduge
Ni medunna itam
Kondagattu anjanna swamini
Mokkinane niku ravoddu kattam


Situkesthe Poyeti prananiki
Prema sikkulu pettinavendhe
Banda teru undeti na gundeki
Inni bhadhau pedutunnavendhe


Aa devuni mida mannu Voya
Ni premaku bakiledhe
Premaga tinte potaledhule
Ni mede pranamaye
Pilla nithodu lekapaye
Naku savanna raka paye

Yemulada rajanna devunni aduge
Ni medunna itam
Kondagattu anjanna swamini
Mokkinane niku ravoddu kattam


Yenduke pilla na mida kopam
Gunde kosi sudu ni Rupam
Yenduke pilla na mida kopam
Nuvve kadha na lokam
Yenduke pilla na mida kopam
Ye janmala chesina papam


Na gundela dagina ee bhadanu
Ne nevvalitho cheppukone
Aa devuni mida mannu Voya
Ni premaku bakiledhe
Premaga tinte potaledhule
Ni mede pranamaye
Pilla nithodu lekapaye
Naku savanna raka paye

Yemulada rajanna devunni aduge
Ni medunna itam
Kondagattu anjanna swamini
Mokkinane niku ravoddu kattam


Nuvvu yetlunnavo inti kadaa
Nenu Ralene ninnu suda
Nuvvu yetlunnavo inti kadaa
Nenu Ralene ninnu suda
Nenunndhi border kada
Sacchipoyina telvadhe Jada


Na panam potunndhi
Intla sikati ayitunndhi
Nuvvu nathova sudaku
Na adugulla nuvvu raku
Kanta kannillu pettavoku
Inta dukkala palu kaku

Situkesthe Poyeti prananiki
Prema sikkulu pettinavendhe
Banda teru undeti na gundeki
Inni bhadhau pedutunnavendhe

Aa devuni mida mannu Voya
Ni premaku bakiledhe
Premaga tinte potaledhule
Ni mede pranamaye
Pilla nithodu lekapaye
Naku savanna raka paye

THANK YOU

2 thoughts on “సిటుకేస్తే పోయే ప్రాణం సాంగ్ లిరిక్స్ – Situkesthe Poye Pranam Song Lyrics – Ganu Folks”

Leave a Comment