Mitruda Rarammu Song Lyrics – Mano – Jonah Samuel

Lyrics: DevadasMusic: Jonah SamuelSingers: Mano. Mitruda Rarammu Song Lyrics In Telugu: మిత్రుడా రారమ్ము మైత్రితో పారమార్థికమైన మాటల్ వచింతుమన్ననతో విను పూర్వ జన్మము నందు – పూర్తిగా పాపిని అందుకె ఈ బాధ – పొందుచునున్నాను అని యిట్లు మనస్సులో – అనుకొననే వద్దు అది నిజమే యైన – అది కూడ పోగొట్టురక్షకుడున్నాడు – తత్క్షణమె రమ్ము ఆయన మానవుడై నట్టి దేవుండు ఈ మాట నమ్మిన – ఎంత ధన్యుండవు … Read more