Telusa Telusa Song Lyrics – Ranga Ranga Vaibhavanga Movie – Vaisshnav Tej

Telusa Telusa song lyrics was available in both English and Telugu. This song sung by Shankar and lyrics was written by Sri Mani And music was given by Devi Sri Prasad. Audio label by Sony Music South.

Telusa Telusa Song Lyrics In English :

Telusa Telusa
Evvarikosam evaru pudatharo
Evariki evaremaotharo

Telusa Telusa
ee hrudayalaku ye kadha rastundho
Evvaru chadavani kadanam yemundho

Ade pade vayasulalo
Mude pade o rendu manushulu
Palu nillu Villa polikalu
Vere chesi chusthe velledantaru

Kalise untunna kalavani kanulla
KAnipiathu unna kalale okatanta
Pagalu rathirila pakkane untunna
Velle kalisunde roje radanta

Telusa Telusa
Aa uppu , nippula kanna
chitapata lade kopale villenanta

Okarini okaru makkuvaga
Takkuvaga chuse poti pettavo
Mari vellaku sate evaru raranta

Chuttu taralla chuttuluntunna
Bhumi chandrulla velle veranta

Mucchapu haram lo rayi rantham la
Yendari lo unna assalu kaluvaru ga

Yedure durendu
Aa turpu, padamaralaina
Yedo roju okkatayyey vilundanta

Pakkane unna
Kalisella darokate ayina gani
Ye nimisham okkatiga padani adugulu villanta

Telusa Telusa Song Lyrics In Telugu :

తెలుసా తెలుసా
ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో ఎవరికి ఎవరేమి ఔతారో

తెలుసా తెలుసా
ఈ హృదయాలకు ఏ కథ రాసుందో
ఎవ్వరు చదవని కథనం ఏముందో

ఆడే పాడే వయసులలో
ముడే పడే ఓ రెండు మనసులు
పాలు నీళ్లు వీళ్ళ పోలికలు
వేరే చేసి చూసే వీల్లేదంటారు.

కలిసే ఉంటున్నా కలవని కన్నుల్లా
కనిపిస్తూ ఉన్నా కలలే ఒకటంటా
పగలూ రాతిరిలా పక్కనే ఉంటున్నా
వీళ్ళే కలిసుండే రోజే రాదంటా

తెలుసా తెలుసా
ఆ ఉప్పూ, నిప్పులు కన్నా
చిటపటలాడే కోపాలే వీళ్ళేనంటా

ఒకరిని ఒకరు మక్కువగా
తక్కువగా చూసే పోటీ పెట్టాచో
మరి వీళ్లకు సాటి ఎవరూ రారంటా

చుట్టూ తారల్లా చుట్టాలుంటున్నా
భూమి చంద్రుళ్ళా వీళ్ల వేరంటా

ముచ్చపు హారం లో రాయి రత్నంలా
ఎందరిలో ఉన్నా అస్సలు కలవరుగా

తూర్పు, పడమరలైనా
ఏదో రోజు ఒకటయ్యే వీలుందంటా

పక్కనే ఉన్నా
కలిసెళ్లే దారొకటే ఐనా గాని
ఏ నిమిషం ఒక్కటిగా పదని అడుగులు వీళ్ళంటా

Thank You

Leave a Comment