Thori bori Song lyrics was available in both Telugu and English. This song was sung by singer Arun Kaundinya, Amala Chebolu and lyrics was written by Bhuvanachandra and Music was given by M M Keeravaani and this song was released at Sony Music South. Credits Sony Music South YouTube Channel.
Thori Bori Song Lyrics In Telugu:
తోరి బోరి తోం తనన
సూర్యుడైన చంద్రుడైనా
తోరి బోరి తోం తనన
సూర్యుడైన చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచెరన్న
కళ్ళ కపటం ఎరుగని వాణ్ణి
కాసే వాడు ఉన్నాడు పైన
ఆశలన్నీ నాపైన వేసినా
ఆసరాగా ఉంటాను నిడవలె తోడున
తోరి బోరి తోం తనన
సూర్యుడైన చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచెరన్న
తోరి బోరి తోం తనన
సూర్యుడైన చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచెరన్న
నోరే మంచి కానీ వాడికి
ఊరే మంచి కాలేదయ్యా
ఊరే మంచి కాలేదయ్యా
సత్యం ధర్మం చెప్పేవారికి
నిత్యం పూజలు చేసామయ్య
నిత్యం పూజలు చేసామయ్య
ఆనందం మన నేస్తం
ఆటలకు చేదోడు
అలుపన్నది నివైపే
చూడదు ఏనాడూ
పూరి విప్పి నెమలల్లే ఆడు
చక్కదనం ఎక్కడ ఉంటె
అక్కడుంటాడు దేవుడు
నవ్వులన్నీ పువ్వులైపోతే
నక్షత్రాలు దిగి వచ్చి
ఈఇంటి చేరవ
తోరి బోరి తోం తనన
సూర్యుడైన చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచెరన్న
ఎవరో పంపిన బిడ్డే అంటూ
మేమె ఏనాడు అనుకోమయ్య
మేమె ఏనాడు అనుకోమయ్య
మా నట్టింటి బిడ్డ గానే
మా గుండెల్లో నిలిచావయ్యా
మా గుండెల్లో నిలిచావయ్యా
దానంలో కర్ణుడివై
చేతికి ఎముకేది
బాణంతో రాముడివై
ధాటికి ఎదురేది
నిను చుసిన పులకింతే మాది
ఊరూరూ మేచుతూ ఉంటె
కొల్లగొట్టు గుండెల్ని అంతే
ఒక్కసారి వచ్చిన తర్వాత
ఇక్కడినుంచి ఎక్కడికి పోతావు లే ఏమైనా
తోరి బోరి తోం తనన
సూర్యుడైన చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచెరన్న
తోరి బోరి తోం తనన
సూర్యుడైన చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచెరన్న
Thori Bori Song Lyrics In English:
thori bori tho tanana
suryudaina chandrudaina
thori bori tho tanana
suryudaina chandrudaina
pudamiki velugu pancheranna
kalla kapatam yerugani vanni
kase vadu unnadu paina
ashalanni na paina vesina
aasaraga untanu nidavale thoduna
thori bori tho tanana
suryudaina chandrudaina
thori bori tho tanana
suryudaina chandrudaina
pudamiki velugu pancheranna
nore manchi kani vadiki
oore manchi kaledayya
oore manchi kaledayya
satyam dharmam cheppevariki
nityam poojalu chesamayya
nityam poojalu chesamayya
anandam mana nestham
atalaku chedodu
alupannadi nivaipe
chudadu yenadu
puro vippi nemalalle adu
chakkadanam yekkadu unte
akkaduntadu devudu
navvulanni puvvulaipothey
nakshatralu digi vacchi
ee inti cherava
thori bori tho tanana
suryudaina chandrudaina
pudamiki velugu pancheranna
yevaro pampina bidde antu
meme yenadu anukomayya
meme yenadu anukomayya
ma nattinti bidda gane
ma gundello nilichavayya
ma gundello nilichavayya
danamlo karnudivai
chetiki yemukedi
banamtho ramudivai
dhatiki yeduredi
ninu chusina pulakinthey madi
ooruru mecchuthu unte
kollgottu gundelni anthe
okkasri vacchina tarvata
ikkadinundi yekkadiki potavule yemaina
thori bori tho tanana
suryudaina chandrudaina
pudamiki velugu pancheranna
thori bori tho tanana
suryudaina chandrudaina
pudamiki velugu pancheranna
SONG DETAILS:
Song Title : Thori Bori
Album / Movie : Chandramukhi 2
Composed by M M Keeravaani
Vocals – Arun Kaundinya, Amala Chebolu
Lyrics – Bhuvanachandra
Starring – Raghava Lawrence, Kangana Ranaut, Vadivelu, Radhika Sarathkumar, Lakshmi Menon, Mahima Nambiar, Rao Ramesh
Written & Directed by P Vasu
Music – M M Keeravaani
Producer – Subaskaran
Banner – Lyca Productions
Director of Photography – R D Rajasekar ISC
Action – Kanal Kannan, Stun Siva, Ravi varma, Om Prakash.