Vegam Song Lyrics – The Ghost – Nagarjuna

Vegam song lyrics was available in both English and Telugu. This song was sung by Singer Kapil and Ramya and lyrics was written Krishna by and music was given by Bharat.

Vegam Song Lyrics In English:

Neli neli sandram
Ningi Loni megham
Ninnu cheramandi
Anthu Leni vegam

Ninnu dati podhe
Kanti papa chupe
Ni neli kallu
Nake galem vese

Madhuram Naa kadha
Nitho undaga
Nuvve nenuga
Kadhale maraga

Evaru Leni
Nanne Cheri
Em Maya chesavo

Kadalaka kadile kalam
Aage ee nimisham natho Patuga
Nuvve unte thoduga

Vadalaka vadile prayam
Kore ee tharunam yedo premaga
Nitho unte chaluga

Nilo ney sagamaipona
Na gundellona
Ninne nenu dachani nanne
Ni kivvarana
Ni cheuvalone
Na paruvam
Ila karagani

Manase aagadu
Vayase odadu
Roje marina
Istam teradu
Maname manakila
Thodavthamule
Nuvvante nenega

Oo..
Kadalaka kadile kalam
Aage ee nimisham natho Patuga
Nuvve unte thoduga

Vadalaka vadile prayam
Kore ee tharunam yedo premaga
Nitho unte chaluga

Vegam Song Lyrics In Telugu:

నీలి నీలి సంద్రం
నింగి లోని మేఘం
నిన్ను చేరమంది
అంతు లేని వేగం

నిన్ను దాటి పోదే
కంటి పాప చూపే
నీ నీలి కళ్లు
నాకే గళెం వేసే

మధురం నా కధ
నీతో ఉండగా
నువ్వే నేనుగా
కధలే మారగ

ఎవరు లేని
నన్నే చేరి
ఎం మాయ చేసావో

కదలక కదిలే కాలం
ఆగే ఈ నిమిషం నాతో పాటుగా
నువ్వే ఉంటే తొడుగా

వదలక వదిలే ప్రయాణం
కోరె ఈ తరుణం ఏదో ప్రేమగా
నీతో ఉంటే చాలుగా

నీలో నీ సగమైపోనా
నా గుండెల్లోనా
నిన్నే నేను దాచానే నన్నే
నీ కెవ్వరని
నీ చెవ్వలోనే
నా పరువు
ఇలా కరగని

మనసే ఆగదు
వయసే ఓడదు
రోజే మారిన
ఇష్టం తిరదు
మనమే మనకిలా
తోడవుదాములే
నువ్వంటే నేనేగా

ఓ..
కదలక కదిలే కాలం
ఆగే ఈ నిమిషం నాతో పాటుగా
నువ్వే ఉంటే తోడుగా

వదలక వదిలే ప్రయాణం
కోరె ఈ తరుణం ఏదో ప్రేమగా
నీతో ఉంటే చాలుగా

Leave a Comment