Vinnavate Vinnavate Lyrics – Raa Raa Penimiti

Vinnavate vinnavate Song Lyrics was available in both English and Telugu. This song was sung by Sahiti and lyrics was written by D Neelakhanta Rao and music was given by Mani Sharma.

Vinnavate Vinnavate Song Lyrics In Telugu:

విన్నవటే విన్నవటే
లే లేత ఈ కొత
ఓ కోయిలా
ఇన్నాళ్లకు ఇన్నాళ్లకు
ఏకాంత వాసాలు
వీడేనీలా
పో పోవే పొమ్మన్నా
కమ్మే నిగ్గెడో
ఈ రేయి రగ్గల్లే
కప్పే సిగ్గెదో
గోరంత ఆశదో
విన్నగోరింట
చెయ్ అంత పండింది
చెప్పలేనంత
రా రా రా రమ్మంటూ
పెనిమిటి నిన్నే
రాగాలే తీసాను
అల్ల నేరల్లే
విన్నవటే విన్నవటే
లే లేత ఈ కొత
ఓ కోయిలా

ఏదేదో కంగారుగా
ఉన్నా సరే
కావాలి నీ గాలి చలి నాకు
ముక్కారు గా
మొక్కలి గా
కౌగిల్ల కాగిల్లు
మోసెందుకు
నీ ఒక మీసం చేసె
మోసం నాజూకు
తహ తహ లేదు తమకాలే
తారపడే నేడేల
తపనల దాగు
జత కోసం
జత పలికేనిలా
గోరంత ఆశదో
విన్నగోరింట
చెయ్ అంత పండింది
చెప్పలేనంత
రా రా రా రమ్మంటూ
పెనిమిటి నిన్నే
రాగాలే తీసాను
అల్ల నేరల్లే

Vinnavate Song Lyrics In English:

Vinnavate vinnavate
Le Letha ee kotha
Oo koyila
Innallaku innallaku
Yekantha vasalu
Vedenila
Po pove pommanna
Kamme niggedo
Ee reyi raggalle
Kappe siggedo
Gorantha aashedo
VinnaGorinta
Chey antha pandindhi
Cheppalenantha
Ra ra ra rammantu
Penimiti ninne
Raagale tesenu
Alla neralle
Vinnavate vinnavate
Le Letha ee kotha
Oo koyila

Yededo kangaruga
Unna sare
Kaavali ni gali chali naku
Mukkaru ga
Mokkali ga
Kougilla kagillu
Mosendhuku
Ney oka mesam chese
Mosam najuku
Taha taha ladu tamakale
Tarapade nedela
Tapanala daagu
Jatha kosam
Jatha palikeynila
Gorantha aashedo
VinnaGorinta
Chey antha pandindhi
Cheppalenantha
Ra ra ra rammantu
Penimiti ninne
Raagale tesenu
Alla neralle

Leave a Comment