Ye Zindagi Song Lyrics – Rowdy Boys – Anupama

Ye Zindagi is a latest Song from the movie Rowdy Boys. This song was sung by Ram Miriyala and music was given by Devi Sree Prasad and lyrics was given Krishna and cast by Ashish and Anupay Music label by Aditya Music Music.

Ye Zindagi Song Lyrics In Telugu:

యే జింధగీ ఊ యూనివర్సిటీ
ఈ దోస్తీ లేదంటే చీకటి
వర్షం వస్తే రెయిన్బో
ఎండ వస్తే స్నో

మస్తీ దోస్తీ కాంబో
ఈ ఫ్రెండు రా
అనాటమీ అమ్మాయిలు uu
బి టెక్ రౌడీ బాయ్స్
మిక్స్ అయ్యిపోయారు పదండి రా

ఫ్రెండ్షిప్ పవర్ అది రా
జ రేజ కాలే లగజా
నీ ఫ్రెండ్ నీ ఒక్కసారి
జ రేజ కాలే లగజా
సోల్ హీల్ అయ్యే థియోరీ

అంటూ అంటాడు ప్రతి ఒక్కడు
జవాబు వినేది మాత్రమే స్నేహితుడు ఒక్కడే
సో కాల్డ్ సోసైటీ మోతం
గెట్ అవుట్ అన్నపుడు
గేటుల్ని తెరిచేది మాత్రం ఫ్రెండ్ ఒక్కడే

కాలేజీ బంక్ అయినా.. నీ ఫస్ట్ డ్రింక్ అయినా
నీ పక్కనుండేది స్నేహితుడు ఒక్కడే
మార్నింగ్ మూడ్ అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయినా
నీ వెంట ఉందేది ఫ్రెండ్ ఒక్కడే

జ రేజ కాలే లగజా
నీ ఫ్రెండ్ నీ ఒక్కసారి
జ రేజ కాలే లగజా
సోల్ హీల్ అయ్యే థియోరీ

హూ ఆర్ యూ హూ ఆర్ యూ
అంటూ జనాలు అన్నపుడు
వీఐపీ లా చూసే వాడు స్నేహితుడు ఒక్కడే
ఫెయిల్ అయితే లూసర్ ని చేసె
నమున గాల్లందరు
రాబోయె సక్సెస్ ని చూసేది ఫ్రెండ్ ఒక్కడే

బ్రేకప్ లో దుంపయిన గర్ల్ ఫ్రెండ్ తో జంపాయిన
నీ పక్కనుండేది స్నేహితుడు ఒక్కడే
పబ్గ్ లో టీమ్ అయినా బెట్టింగ్ లో గేమ్
అయినా నీ పక్కనుండేది స్నేహితుడు ఒక్కడే

జ రేజ కాలే లగజా
నీ ఫ్రెండ్ నీ ఒక్కసారి
జ రేజ కాలే లగజా
సోల్ హీల్ అయ్యే థియోరీ

Ye Zindagi Song Lyrics In English:

Ye jindhagi oo University
Ee dosthi ledante chikati
Varsham vasthe rainbow
Yende vasthe snow

Masthi dosti combo
Ee friendu raa
Anatomy girls uu
B tech rowdy boys
Ayipoyaru mix
Padandi ra

Friendship power adi raa
ja reja kale lagaja
Ni friend ney okkasari
ja reja kale lagaja
Soul u heal ayye theory

Antu antadu prathi okkadu
Javabu vinedi matram friend okkade
So called society motham
Get out annapudu
Getulni terichedi matram friend okkade

College bunk ayina.. ni first drink ayina
Ni pakkanundedi friend okkade
Morning mood ayina drunk and drive case ayina
Ni venta undedi friend okkade

ja reja kale lagaja
Ni friend ney okkasari
ja reja kale lagaja
Soul u heal ayyi theory

Who are you who are you
Antu janalu annapudu
VIP la chuse vadu friend okkade
Fail ayithe looser ni chese
Namuna gallandaru
Raboye success ni chusedi friend okkade

Break up lo dumpayina girlfriend tho jumpayina
Ni pakkanundedi friend okkade
Pubg lo team ayina betting lo game ayina
Ni pakkanundedi friend okkade

ja reja kale lagaja
Ni friend ney okkasari
ja reja kale lagaja
Soul u heal ayyi theory

SONG INFORMATION:
Song : ye Zindagi
Singers : Ram Miriyala
Music : DSP
Lyrics : Krishna
Label : Aditya music.

Leave a Comment