Yenneela Song Lyrics

Yenneela is the latest folk song released on YouTube. This song has over 500k views within a release of 24 hours. The song was presented by Master Mahan Teja and under the banner of GM Art Creations. The song was written and directed by Sv Mallikteja and sung & cast by Mamidi Mounika, Tune and Source by Duvvaka Laxmi and Music gave by Mallikteja, Praveen Kaithoju Dop and editing by Kamli Patel and Harish Velpula.

Yenneela Song Lyrics in Telugu

ఏకిల్లు వారంగ ఎన్నీల లేసే
ఏసందమమయ్య ఎన్నీల లేసె ఏసందమమయ్య
ఇల్లఆకిలి ఉడిసి ముగ్గులు వేసే ఏసందమమయ్య
ముగ్గులు వేసి ఏసందమమయ్య
గొడ్డుకోతలు కలిసి దొడ్డ పరిచ్చే ఏసందమమయ్య
దొడ్డ పరిచ్చే ఏసందమమయ్య
పొద్దుపొడిసెలోపే పనులన్నీ తీర్చి ఏసందమమయ్య
పనులన్నీ తీర్చి ఏసందమమయ్య

ఇళలచ్చి మిదేమి తలకుసుకొందో ఏసందమమయ్య
తలకుసుకొందో ఏసందమమయ్య
తలితండ్రి మెచెంగ ఒలేపెరెల్లి ఏసందమమయ్య
ఒలేపెరెల్లి ఏసందమమయ్య
పలేపెరిదువెనతో పారదువిందో ఒసందమామయ్య
పారదువిందో ఒసందమామయ్య
గొల్లిపొరదువ్వెనతో కోసలలే దుసి ఏసందమమయ్య
కోసలలే దుసి ఏసందమమయ్య

మలిసిముడిసినది మనికంతసికి ఏసందమమయ్య
మనికంతసికి ఏసందమమయ్య
సిగిసుట్టు అల్లింది సిరివెన్నె పూలు ఏసందమమయ్య
సిరివెన్నె పూలు ఏసందమమయ్య
బరిబొమ్మలనాడుమ బంగరిబొట్టే ఏసందమమయ్య
కలువలే కండల్లుకు కాటికవెట్టే ఏసందమమయ్య
కాటికవెట్టే ఏసందమమయ్య

ఆ... సినసినసేతులకు సినిగజులేసే ఏసందమమయ్య
సినిగజులేసే ఏసందమమయ్య
ఘలుగలు కాళ్ళకు గజ్జెలు కట్టి ఏసందమమయ్య
గజ్జెలు కట్టి ఏసందమమయ్య
అన్ని సొమ్ములు పెట్టి అద్దంలేచుసి ఏసందమమయ్య
అద్దంలేచుసి ఏసందమమయ్య
ఆ సందమామను మించి అందంగా మెరిసి ఏసందమమయ్య
అందంగా మెరిసి సందమమయ్య

పట్టుదీసిళ్లను సుట్టేసేసిందో ఏసందమమయ్య
సుట్టేసేసిందో ఏసందమమయ్య
బంగరిసిరిబిందే సేతవటిందో ఏసందమమయ్య
సేతవటిందో ఏసందమమయ్య
సెలిమెలబయెక్కి సెరబెయిందో ఏసందమమయ్య
సెరబెయిందో ఏసందమమయ్య
బిందాడవెటింది ఆటవెటిందో ఏసందమమయ్య
ఆటవెటిందో ఏసందమమయ్య

ఈసందమామసుడ సురిడోచిండో ఒసందమమయ్య
సురిడోచిండో ఒసందమమయ్య
సుసినొడుసుడకుండ ముందుకొచ్చిండో ఒసందమమయ్య
ముందుకొచ్చిండో ఒసందమమయ్య
ఎవరుమేరెవరు అడగంగ బాల ఒసందమమయ్య
అడగంగ బాల ఒసందమమయ్య
మెనతకొడుకును మనబవనానే ఏసందమమయ్య
మనబవనానే ఏసందమమయ్య
మనెబావనైతే మవొల్లేకలువు ఏసందమమయ్య
మనువడుకోవు ఏసందమమయ్య
మనువడుకోవు ఏసందమమయ్య

Yenneela Song Lyrics in English

Yekillu varanga yenneela lese
yesandamamaya yenneela lese
yesandamamaya
ellakili udisi muggulu vesi yesandamamaya
Muggulu vesi yesandamamaya
Goddukotalu kalisi Doddu parchhe yesandamamaya
Doddu parchhe yesandamamaya
Poddupodiselope panulanni terche yesandamamaya
panulanni terche yesandamamaya

Elalavachi medemi talasukondo yesandamamaya
talasukondo yesandamamaya
Talitandri mochanga oliperlli yesandamamaya
oliperlli yesandamamaya
Paleperiduvenatho paraduvvindo yesandamamaya
paraduvvindo yesandamamaya
Golipoduvvenatho kosalale dosi yesandamamaya
kosalale dosi yesandamamaya

Malisimudisinadi manikantse yesandamamaya
manikantse yesandamamaya
Sigisuttu allindi sirivennepoolu yesandamamaya
sirivennepoolu yesandamamaya
Baribommalanaduma bangaribotte yesandamamaya
bangaribotte yesandamamaya
Kaluvale kandlaku katikavette yesandamamaya
katikavette yesandamamaya

Aa... sinasinasetulaku sinagajulese yesandamamaya
sinagajulese yesandamamaya
Ghalugalu kallaku gajjelu katti yesandamamaya
gajjelu katti yesandamamaya
Aa sandamama minchi andamga merise yesandamamaya
andamga merise yesandamamaya

Pattudesillanu suttesindo yesandamamaya
suttesindo yesandamamaya
Bangarisiribindey sethavattindo yesandamamaya
sethavattindo yesandamamaya
Selimolabyekki serabeindo yesandamamaya
serabeindo yesandamamaya
Bindadavettindi aatavettindo yesandamamaya
aatavettindo yesandamamaya

Esandamamasuda suridochindo yesandamamaya
suridochindo yesandamamaya
Susinodusudakunda mundukochindu yesandamamaya
mundukochindu yesandamamaya
Evarumevaru adaganga bala yesandamamaya
adaganga bala yesandamamaya
menathakoduku manabavane yesandamamaya
manabavane yesandamamaya
manabavane mavollekaluvu yesandamamaya
manuvadukovu yesandamamaya
manuvadukovu yesandamamaya

Leave a Comment