Luck Unte Avvadu Brotheruuu Song Lyrics – First Show

Luck Unte Avvadu Brotheruuu Song Lyrics is available in both Telugu and English. This song written and music was given by Vamshikanth and sung by Swaraag Keerthan and cast by Surya Bahrath Chandra and Priya and banner is KKR cine entertainer.

Luck Unte Avvadu Brotheruuu Song Lyrics In Telugu

లక్ ఉంటే అవ్వదు బ్రదరు
ఛాన్స్ అంటూ రావాలి గురు
అవకాశం ఇస్తామని చెబుతారు నో నో నో
ఇప్పటి స్టార్ అయిన గానీ
అప్పటి నాలాంటి వొల్లని గుర్తిస్తే సరిపోదా
అంటారు నో నో నో
ఎంత మంది చూసిన
ఈ గజిబిజి గందరగోళంలో
ఒక్కడైనా ఎస్ చెప్పే వాడే నో నో నో
ఎంత మందిలో ఉన్న
ఈ రంగుల సంద్రం లోతుల్లో
ఈత నేర్పి ఒడ్డుకిస్తే వాడే నో నో నో
భాగ్యనగరం లో ఈ భాగోతం ఏంటో
తిరిగి ఇంటికి వెళ్ళి పోయే ఆలోచనలెంటో
నా పరుగులు ఏటువైపో
నే నడిచేది ఎటువైపో
అది తెలియక తికమకలో ఈ తిరెంటో

లక్ ఉంటే అవ్వదు బ్రదరు
ఛాన్స్ అంటూ రావాలి గురు
అవకాశం ఇస్తామని చెబుతారు నో నో నో
ఇప్పటి స్టార్ అయిన గానీ
అప్పటి నాలాంటి వొల్లని గుర్తిస్తే సరిపోదా
అంటారు నో నో నో

మన స్టైల్ కే ఎవరైనా పడతారే
మన లుక్కుకే క్యు లెన్నో కడతరే
నే పాడితే ఎవరైనా పోతారే
గొంతిప్పితే ఎగరేసి తంతరే అమ్మబబోయి
ఓరి దేవుడో విడినాపరో
గుడికొచ్చి గంట కొడుత
చన్సులివ్వరో టైము లేదురో
మలవేసి ముడుపులిస్త
కోటి మందిలో ఒక్కడిల నన్ను వదిలేస్తే ఎట్ట
పనికిరమని అన్న వాళ్ళ ముందు కాలర్ రెగరెస్త ఇట్ట

భాగ్యనగరం లో ఈ భాగోతం ఏంటో
తిరిగి ఇంటికి వెళ్ళి పోయే ఆలోచనలెంటో
నా పరుగులు ఏటువైపో
నే నడిచేది ఎటువైపో
అది తెలియక తికమకలో ఈ తిరెంటో
లక్ ఉంటే అవ్వదు బ్రదరు
ఛాన్స్ అంటూ రావాలి గురు
అవకాశం ఇస్తామని చెబుతారు నో నో నో
ఇప్పటి స్టార్ అయిన గానీ
అప్పటి నాలాంటి వొల్లని గుర్తిస్తే సరిపోదా
అంటారు నో నో నో.

Luck Unte Avvadu Brotheruuu Song Lyrics In English

Luck Unte Avvadu Brotheruuu
Chance antu ravali guru
Avakasham isthamani chebutharu no no no
Ippati star ayina gani
Appati nalantollani gurtisthe sarpoda
Antaru no no no
Yentha Mandi chusina
Ee gajibigi gandaragolam lo
Okkadaina yes cheppe vade no no no
Yentha mandilo unna
Ee rangula sandram lothullo
Eetha nerpi oddukisthe vade no no no
Bahyanagaram lo ee bhagotham yento
Tirigi intiki vellu poye alaochanalento
Na parugulu yetuvai po
Ne nadichedi yetuvaipo
Adi teliyaka tikamaka lo ee therento

Luck Unte Avvadu Brotheruuu
Chance antu ravali guru
Avakasham isthamani chebutharu no no no
Ippati star ayina gani
Appati nalantollani gurtisthe sarpoda
Antaru no no no

Mana style ke yevaraina padathare
Mana lukkuke q lenno kadathare
Ne padithe yevaraina potare
Gonthippithe yegaresi thantare ammababaoi
Ori devudo vidinaparo
Gudikocchi ganta kodutha
Chansulivvaro time u leduro
Maalavesi mudupuliatha
Koti mandilo okkadila nannu vadileathey yetta
Paniki raamani Anna Valla mundu calaregarestha itta

Bahyanagaram lo ee bhagotham yento
Tirigi intiki vellu poye alaochanalento
Na parugulu yetuvai po
Ne nadichedi yetuvaipo
Adi teliyaka tikamaka lo ee therento
Luck Unte Avvadu Brotheruuu
Chance antu ravali guru
Avakasham isthamani chebutharu no no no
Ippati star ayina gani
Appati nalantollani gurtisthe sarpoda
Antaru no no no.

Leave a Comment